రిసర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అద్భుతమైన నోటిఫికేషన్ :
రిసర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్బిఐ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ఆఫీస్ అటెండెంట్ పోస్టులను కేవలం 10వ తరగతి అర్హతతో భర్తీ చేయనున్నారు. కాంటాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి, ప్రతిఒక్కరు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు ఆయా ప్రాంతాలలోని ఆర్బీఐ శాఖలలో విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) :
• ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
సంస్థ పేరు | రిసర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. |
పోస్టులు | అటెండర్ |
ఖాళీలు | 841 |
అర్హత | 10వ తరగతి |
వయస్సు | 25 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
దరఖాస్తు ఫీజు | జనరల్ అభ్యర్థులు – 450/-మరియు మిగితా అభ్యర్థులు – రూ 50/- చెల్లించాలి |
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఫిబ్రవరి 26, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | మార్చి 15, 2021 |
ఎంపిక విధానం | రాతపరీక్ష మరి లాంగ్వేజ్ ప్రొఫైషియన్షి టెస్ట్ |
రాతపరీక్ష తేదీ | ఏప్రిల్ 9,10 |
వేతనం | N/A |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
I am interested in job my number 9182745795
Telugujobalerts24 ane maa website namdu provide chesina link pai click chesi online chesukondi