ఇంటర్ అర్హతతో అటెండర్, రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

CIP Recruitment 2022 in Telugu :

CIP భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన రాంచీలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా వార్డు అటెండర్, రికార్డ్ అసిస్టెంట్, భర్తీ చేయనున్నారు. 10వ తరగతి పాసైవారికి పోస్టులు కలవు, అలానే ఇంటర్ వారికి పోస్టులు గలవు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Telugujobalerts24
Record Assistant jobs in telugu

Attendar Jobs 2022 :

పోస్టులు • వార్డు అటెండర్ – 93
• రికార్డ్ క్లర్క్ – 01
• థెరపిస్టు – 01
• లైబ్రరీ క్లర్క్ – 01
వయస్సు• 25, 27, 33 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
లొకేషన్• రాంచీ
విద్యార్హతలు• రికార్డ్ క్లర్క్ – 12వ తరగతి ( ఇంటర్ ) ఉత్తీర్ణత మరియు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
• వార్డు అటెండర్ – 10వ తరగతి మరియు అనుభవం కలిగి ఉండాలి
• థెరపిస్టు – ఇంటర్ మరియు సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత
• లైబ్రరీ క్లర్క్ – ఇంటర్ మరియు సంబంధిత విభాగంలో సర్టిఫికెట్ పొంది ఉండాలి.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. Railway jobs 2022
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1000/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 01, 2022
దరఖాస్తు చివరి తేదీసెప్టెంబర్ 30, 2022
ఎంపిక విధానంస్కిల్ టెస్ట్, రాతపరిక్ష
వేతనం రూ 14,500 /-
telugujobs

CIP Attendar Jobs Recruitment 2022 :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

7 thoughts on “ఇంటర్ అర్హతతో అటెండర్, రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment