SAIL Attendant Cum Technician Recruitment 2022 :
SAIL స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఒక్కసారి ఈ కంపెనీకి సెలెక్ట్ అయ్యారా ఇక అంతే మీ లైఫ్ తిరిగిపోతోంది. సకల సౌకర్యాలను ఈ కంపనీ కల్పిస్తుంది. ఇందులో భాగంగా SAIL కంపనీ రూర్కెల స్టీల్ ప్లాంట్ లో ఖాళీగా ఉన్న అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ బట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
మరిన్ని ఉద్యోగాలు :
- SSC MTS Jobs 2022 ఎస్ఎస్సి నుండి 11,401 అటెండర్ ఉద్యోగాలకు నేటి నుండి ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు
- CRPF Recruitment 2023 కేవలం ఇంటర్ అర్హతతో 1458 కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ
- NIRDPR పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగాలు భర్తీ
- SSC MTS Recruitment 2023 కేవలం 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- AP High Court Recruitment 2023 ఏపి హై కోర్టులో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్
ఈ నోటిఫికేషన్ అప్లై చేయు విధానం వీడియో రూపంలో :
SAIL Attendant Recruitment 2022 :
పోస్టులు | • అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (HMV) – 09 • ఆపరేటర్-కమ్ టెక్నీషియన్ (బాయిలర్ ఆపరేటర్) (S-3) – 93 • మైనింగ్ ఫోర్‌మెన్ (S-3) – 44 సర్వేయర్ (S-3) – 05 • మైనింగ్ మేట్ (S-1) – 55 • ఫైర్ ఆపరేటర్ (ట్రైనీ) – 25 • ఫైర్‌మ్యాన్-కమ్-ఫైర్ ఇంజన్ టెక్నీషియన్ – 08 (ట్రైనీ) • ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (మెకానికల్) – 15 • ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (మెటలర్జీ) – 15 • ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్) – 40 • ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (సివిల్) – 05 • ఆపరేటర్ & టెక్నిషియన్స్ కమ్ టెలికమ్యూనికేషన్) – 05 • అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (ఫిట్టర్) – 09 • అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (ఎలక్ట్రీషియన్) – 1 • అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (మెషినిస్ట్) – 12 |
ఖాళీలు | • 333 |
వయస్సు | • 25, 35, 45 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్ |
విద్యార్హత | అటెండ్స్ కమ్ టెక్నీషియన్ : • 10వ తరగతి • ఫిట్టర్ లేదా మెషినిస్ట్ లేదా ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో ITI ఉత్తీర్ణత అసిస్టెంట్ మేనేజర్ : • కనీసం 65%, SC అభ్యర్థులకు కనీసం 55% మార్కులతో బియి లేదా బీటెక్ ఉత్తీర్ణత. • మైనింగ్మేట్ : • 10వ తరగతి తో పాటు మైనింగ్ లేదా మైన్స్ సర్వే విభాగం నందు డిప్లొమా లేదా • గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. • మైన్స్ సర్వేయర్ ఆఫ్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఫైర్ ఇంజిన్ డ్రైవర్ : • 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (HMV) : • 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు HMV డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి లేదా ఐటీఐ ఉత్తీర్ణత |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | సెప్టెంబర్ 23, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | అక్టోబర్ 08, 2022 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
వేతనం | పోస్టును బట్టి రూ 7,000/ నుండి జీతం |
SAIL Rourkela Recruitment 2022 Apply Online :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
Super
I am so no work I am so 10th complete is my life change in my job waiting for you job any job maybe work always thank you