Sakshi Careers :
సాక్షి దినపత్రికలో ఎలక్ట్రీషియన్, పరిటర్స్, అసిస్టెంట్ ప్రింటర్, మెషిన్ మ్యాన్, సిటీపి, ఎలక్ట్రికల్ ఇంజినీర్, మెకానికల్ ఇంజినీర్, ప్రొడక్షన్ ఉద్యోగాలను ఏపి మరియు టీఎస్ రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకునే విధంగా నోటిఫికేషన్ విడులైంది. రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా యాాప్ ద్వారా కూడా పొందవచ్చు
◆ మా యాప్ లింక్ – క్లిక్ హియర్ ◆ తెలిగ్రామ్ – క్లిిిక్ హియర్
Sakshi Careers Notification Full Details :
కంపనీ | సాక్షి దినపత్రిక |
పోస్టులు | ఎలక్ట్రీషియన్, పరిటర్స్, అసిస్టెంట్ ప్రింటర్, మెషిన్ మ్యాన్, సిటీపి, ఎలక్ట్రికల్ ఇంజినీర్, మెకానికల్ ఇంజినీర్, ప్రొడక్షన్ |
ఖాళీలు | 47 |
వయస్సు | 40 ఏళ్ల వయస్సు మించరాదు. |
విద్యార్హతలు | ఎలక్ట్రీషియన్ – ఐటీఐ, సిటిపి – ఇంటర్ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం అసిస్టెంట్ ప్రింటర్ – 10th లేదా ఐటీఐ మరిిియూ అనుభవం. ఎలక్ట్రికల్ ఇంజినీర్ – డిప్లోమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ మరిిియూ అనుభవం. మెకానికల్ ఇంజినీర్ – డిప్లోమా ఇన్ మెకానికల్ మరిిియూ అనుభవం. ప్రొడక్షన్ |
READ MORE | 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు డైరెక్టుగా రెస్యూమ్ తీసుకొని ఇంటర్వ్యూ కెళ్తే సరిపోతుంది. |
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం | తెలంగాణ – సాక్షి తెలుగు డైలీ , ప్లాట్ నం . D – 75 & E – 52 , ఇండస్ట్రియల్ ఎస్టేట్ ( APIE ) , టెక్నో టవర్స్ ప్రక్క వీధి , బాలానగర్ , హైదరాబాద్ , ఫోన్ : 9010051234 ఆంధ్రప్రదేశ్ – సాక్షి తెలుగు డైలీ , సర్వే 1. ఫేజ్ -2 , జవహర్ ఆటో నగర్ , విజయవాడ MCV , విజయవాడ టౌన్ , కృష్ణా జిల్లా ( ఆం.ప్ర . ) – 520007 , ఫోన్ : 08662547435 లో 19-11-2021 & 20-11-2021 న రెండు ప్రదేశాలలో నిర్వహించబడతాయి . |
ఇంటర్వ్యూ తేదీలు | నవంబర్ 19 మరియు నవంబర్ 20, 2021 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
వేతనం | పోస్టును బట్టి జీతం లభిస్తుంది |
Sakshi Careers Recruitment Important Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.