South Central Railway Recruitment 2021 :
సికిందరాబాద్ డివిజన్ ప్రధానకేంద్రంగా ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వే తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా నర్సింగ్ సూపరింటెండెంట్, ల్యాబ్ అసిస్టెంట్లు, హాస్పిటల్ అటెండెంట్ పోస్టులను కేవలం 10వ తరగతి అర్హతతో భర్తీ చేయనున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు – ◆ వాట్సాప్ గ్రూప్ – 12
ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతిఒక్కరు వెంటనే ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు తెలుగు రాష్ట్రాలలోని రైల్వే శాఖలో విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
South Central Railway Recruitment 2021 Full Details :
పోస్టులు | స్పెషలిస్ట్ డాక్టర్ – 03, జీడీఎంవో – 16 స్టాప్ నర్సు – 31, హాస్పిటల్ అటెండెంట్ – 26, ఫార్మాసిస్ట్ – 02, హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్ – 01, ల్యాబ్ అసిస్టెంట్ – 01 |
ఖాళీలు | 96 |
వయస్సు | 33 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు |
విద్యార్హతలు | నర్సింగ్ సూపరింటెండెంట్ : జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీ (జీఎన్ఎం) / బీఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణత. ల్యాబ్ అసిస్టెంట్లు : సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో డిప్లొమా ఉత్తీర్ణత. హాస్పిటల్ అటెండెంట్ : పదో తరగతి లేదా ఐటీఐ ఉత్తీర్ణత. స్టాప్ నర్సు : నర్సింగ్ విభాగంలో డిప్లొమా లేదా బియస్సి నర్సింగ్ ఉత్తీర్ణత. ఫార్మసిస్ట్ : ఫార్మాసి విభాగంలో డిప్లొమా లేదా బి ఫార్మసీ ఉత్తీర్ణత. |
READ MORE | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు మెయిల్ ఐడీ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, మెయిల్ చేయబోయేముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
మెయిల్ | [email protected] |
దరఖాస్తు ప్రారంభ తేదీ | మే22,2021 |
దరఖాస్తు చివరి తేదీ | మే29, 2021 |
ఎంపిక విధానం | ఆన్ లైన్ ఇంటర్వ్యూ |
ఇంటర్వ్యూ తేదీలు | జూన్ 4 మరియు 5, 2021 |
READ MORE | తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు |
వేతనం | రూ 21,000 నుండి 1,00,000 |
SCR Recruitment 2021 Notification Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫార్మ్ | క్లిక్ హియర్ |
డౌన్లోడ్ అవర్ యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Hii
Sir and mam
I am abhimunnisha
Deplama EEE
Hii
Sir and mam
I am sk abhimunnisha
Deplama EEE
[email protected]
Vijayawada murallinagar
Hi
Sir am
En upender
I have completed my
SSC in 2002
[email protected]
Ian from Secunderabad
Hi
Sir am
En upender
I have completed my
SSC in 2002
[email protected]
Ian from Secunderabad
I have discontinued ITI diesel mechanic
Apply attender post on 10th base
Hii sir
I’m m Srinadh
My qualification ssc.10th and govt iti computer oparetore program assistant ( Copa ) trade sir I’m interested Attender post my gmail. (. [email protected] ) sir my phone number ( 8297177978 ) tqq sir
laste date gamanichandi
Hii sir and mam iam complete intermediate locat
ion Bapatla.
[email protected]
last date gamanichi apply chesukondi
My name is syed Taher ali my number is 8341420517
I think last date is over for this
Hii sir 10 ITI degree are finally year have
Then apply
Hi sir I’m Nanditha ,10 complete sir now b.pharmacy 2nd year sir , aa job notification inka run avuthunaiy sir
Ledandi
Good evening sir
I am passed 10th on 2022 application date mention now
What’s your age ?