మన రైల్వే లో అటెండర్ ఉద్యోగాలు/ SCRailway Recruitment 2021

సౌత్ సెంట్రల్ రైల్వే లో అటెండర్ ఉద్యోగాలు భర్తీ :

సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా గల సౌత్ సెంట్రల్ రైల్వే ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా స్పెషల్ డాక్టర్, మెడికల్ ప్రాక్టీషనర్లు, నర్సింగ్ సిస్టర్స్, ఫార్మాసిస్ట్, హాస్పిటల్ అటెండెంట్స్ పోస్టులను కేవలం 10వ తరగతి అర్హతతో భర్తీ చేయనున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎటువంటి రాత ప‌రీక్ష లేకుండా కేవలం ఆన్ లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతిఒక్కరు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు సౌత్ సెంట్రల్ రైల్వే, సికింద్రాబాద్ నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : > ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
> ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
> ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
> ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
> ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

South Central Railway Recruitment 2021 Full Details :

పోస్టులు స్పెషల్ డాక్టర్, మెడికల్ ప్రాక్టీషనర్లు, నర్సింగ్ సిస్టర్స్, ఫార్మాసిస్ట్, హాస్పిటల్ అటెండెంట్స్
ఖాళీలుస్పెషల్ డాక్టర్ – 01
మెడికల్ ప్రాక్టీషనర్లు – 13
నర్సింగ్ సిస్టర్స్ – 21
ఫార్మాసిస్ – 02
అటెండెంట్స్ – 23
వయస్సు53 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుస్పెషల్ డాక్టర్ :
• MBBS ఉత్తీర్ణతతో పాటు పీజీ డిగ్రీ కూడా ఉండాలి.
మెడికల్ ప్రాక్టీషనర్లు:
• MBBS ఉత్తీర్ణత.
నర్సింగ్ సిస్టర్స్ :
• GNM ( నర్సింగ్ ) లేదా బియస్సి ( నర్సింగ్ ) ఉత్తీర్ణత.

ఫార్మాసిస్ట్:
• ఇంటర్ తో పాటు బి. ఫార్మాసి లేదా ఫార్మాసి డి ఉత్తీర్ణత.
హాస్పిటల్ అటెండెంట్స్ : పదవ తరగతి లేదా ఐటీఐ ఉత్తీర్ణత.
READ MORE 10 పాస్ అర్హతతో ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు మెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ www.scr.indianrailways.gov.in నుండి లేదా క్రింది అప్లిలికేష ఫార్మ్ అనే అప్షన్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ ను మెయిల్ ద్వారా క్రింది మెయిల్ ఐడికి పంపించగలరు
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఏప్రిల్ 22,2021
దరఖాస్తు చివరి తేదీఏప్రిల్ 27, 2021
ఎంపిక విధానంటెలిఫోనిక్ ఇంటర్వ్యూ ( ఆన్ లైన్ ఇంటర్వ్యూ )
హార్డ్ కాపీలను పంపడానికి తేదీమే20, 2021
READ MORE ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు
వేతనం రూ 35,000/-
scr recruitment 2021

SCR Recruitment 2021 Notification Links :

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లినే అప్లైక్లిక్ హియర్
scr notification 2021
Telugujobalerts24

2 thoughts on “మన రైల్వే లో అటెండర్ ఉద్యోగాలు/ SCRailway Recruitment 2021”

Leave a Comment