SECL Recruitment 2023 ఏపీ & టీఎస్ లలో 10thతో భారీగా సర్వేయర్ ఉద్యోగాలు భర్తీ

SECL Recruitment 2023 :

సెంట్రల్ కోల్ ఫైల్డ్స్ లిమిటెడ్ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఇంజినీరింగ్ మైనింగ్ సర్దార్, ఎలక్ట్రీషియన్, డిప్యూటీ సర్వేయర్, అసిస్టెంట్ ఫోర్‌మాన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేయవచ్చు. ఆశక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి లాంటి పూర్తి సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

CIL Recruitment 2023 :

CCL నుండి Group – C ఉద్యోగాలను భర్తీ చేయుటకు గాను ఏప్రిల్ 01 న నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

శాఖ• SECL
పోస్టులు
• మైనింగ్ సర్దార్ – 77 పోస్టులు
• ఎలక్ట్రీషియన్ (నాన్ ఎగ్జిక్యూటివ్) టెక్నీషియన్ – 126 పోస్టులు
• డిప్యూటీ సర్వేయర్ – 204 పోస్టులు
• అసిస్టెంట్ ఫోర్‌మాన్ టీ & ఎస్‌ (ఎలక్ట్రికల్) – 107 పోస్టులు
దరఖాస్తు విధానం• ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు.
మరిన్నీ జాబ్స్AP DASCD Recruitment 2023 ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్-4 నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హై స్కూళ్లలో 5388 వాచ్ మెన్ పోస్టులు భర్తీ
విద్యుత్ శాఖలో కరెంట్ బిల్ కట్టించుకునే జాబ్స్
కేవలం 10th పాసైతే చాలు జస్ట్ ఇంటర్వ్యూతో Flipkart లో అద్భుతమైన అవకాశం
సొంత గ్రామాలలోని జిల్లా సహకార బ్యాంకులలో గుమస్తా ఉద్యోగాలు
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
వయస్సు• 18 – 30 ఏళ్ల వయస్సు మించరాదు.
మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• 10వ తరగతి పాస్ తో పాటు సంబంధిత విభాగంలో సెర్టిఫికెట్ కలిగి ఉండాలి.
దరఖాస్తు ఫీజు• జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
• మిగితా అభ్యర్ధులు – రూ 00/-
దరఖాస్తు ప్రారంభ తేదీ • ఏప్రిల్‌ 01, 2023
దరఖాస్ చివరి తేదీ• ఏప్రిల్‌ 19, 2023
ఎంపిక విధానం• రాతపరీక్ష
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

SECL Recruitment 2023 Apply Online Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Postal jobs 2023

Leave a Comment