SSC GD Constable Recruitment 2022 :
SSC పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించాలనుకునే వారికి స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నుండి 24369 పరిమినెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం 10th పాసైతే చాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలోని ప్రతి ఒక్కరు అప్లై చేయుటకు అర్హులవుతారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
SSC GD Constable Vacancies 2022 :
పురుష అభర్థులు :
- BSF – 6413
- CISF – 7610
- CRPF – 1357
- SSB – 3806
- AR – 3185
- SSF – 194
- Total – 21579
మహిళా అభ్యర్థులు :
- BSF 1575
- CISF 10
- CRPF 531
- SSB 243
- ITBP 42
- SSF 25
మరిన్ని ఉద్యోగాలు :
- SSC MTS Jobs 2022 ఎస్ఎస్సి నుండి 11,401 అటెండర్ ఉద్యోగాలకు నేటి నుండి ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు
- CRPF Recruitment 2023 కేవలం ఇంటర్ అర్హతతో 1458 కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ
- NIRDPR పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగాలు భర్తీ
- SSC MTS Recruitment 2023 కేవలం 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- AP High Court Recruitment 2023 ఏపి హై కోర్టులో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్
SSC GD Notification Eligibility :
- ఏదైనా గుర్తింపు పొందిన బోర్ట్ నుండి 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు.
- దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు 23 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి – 5 సంవత్సరాలు, OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
- ప్రామాణికంగా గమనించినట్లైతే :
- పురుష అభ్యర్థులకు ఎత్తు (జనరల్, SC & OBC) 170cm మరియు ఛాతీ విస్తరణ 80/5 157cm ఉండాలి.
- ఎత్తు (ST) వారికి 162.5cm మరియు ఛాతీ విస్తరణ 76/5 ఉండాలి.
- మహిళా అభ్యర్థులకు ఎత్తు (జనరల్, SC & OBC) 157cm మరియు ఛాతీ విస్తరణ అవసరం లేదు.
- ఎత్తు (ST) వారికి 150cm మరియు ఛాతీ విస్తరణ అవసరం లేదు.
SSC GD Constable Recruitment 2022 Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును సరైన సమాచారం తో నింపండి.
- సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భావి తరాల కోసం ఒక ప్రింట్ ఔట్ తీసుకోండి.
- దరఖాస్తు చేయుటకు ఫీజుల వివరాలు గమనించినట్లైయితే జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ 100/- చెల్లించవలసి ఉంటుంది, అలానే మిగితా వారికి ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
- అప్లై చేయుటకు కావలసిన పత్రాల జాబితాను గమనిద్దాం.
- ఇటీవలి ఫోటో
- సంతకం
- ID ప్రూఫ్
- పుట్టిన తేదీ రుజువు
- ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్
- విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్.
- అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్
- ఫారం-16/ జీతం స్లిప్.
- అప్లై చేయు విధానం :
SSC GD Constable Recruitment 2022 Apply Online Links :
వయస్సు | • 23 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
జీతం | • రూ 35,000 • అలవెన్సెలు కూడా ఉంటాయి. |
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్ |
దరఖాస్తు ఫీజు | • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 800/- • మరియు మిగితా అభ్యర్ధులు – రూ 400/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | అక్టోబర్ 25, 2022 |
దరఖాస్తు కు చివరి తేదీ. | నవంబర్ 30, 2022 |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |