SSC MTS Recruitment 2022 Notification :
SSC MTS Notification స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నుండి వివిధ శాఖలలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మల్టి టాస్కింగ్ స్టాఫ్, హావల్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులైనటువంటి స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
SSC MTS Recruitment 2022 Vacancy Details :
పోస్టు పేరు | ఖాళీలు |
మల్టి టాస్కింగ్ స్టాఫ్ | 6897 |
హావల్దార్ | 3603 |
SSC MTS Notification 2022 Eligibility Criteria :
వయస్సు :
జిల్లా సహకార బ్యాంకు నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 28 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.
విద్యార్హత :
- దరఖాస్తుదారులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన స్కూల్ లేదా బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై వుండాలి.
SSC MTS Recruitment 2022 Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/-
- మిగితా అభ్యర్ధులు – రూ 0/-
SSC MTS Notification 2022 Important Dates :
- దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది : మార్చి 23, 2022
- దరఖాస్తు చేయుటకు చివరి తేది : ఏప్రిల్ 30, 2022
SSC Recruitment 2022 Selection Process :
రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.
SSC Recruitment 2022 Apply Online Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి
Pingback: ఇంటర్ తో పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాలు - Telugu Job Alerts 24
Pingback: తెలుగు కస్టమర్ సపోర్ట్ పోస్టులు భర్తీ | ఇంటర్ పాసైతే చాలు - Telugu Job Alerts 24
Em jobs untayi MTS post lo
attender
Thosuroda village Lotturu panchayat Rentikota post Palasa mandalam srikakulam dist
అప్లై చేయవచ్చంది
Pingback: వాట్సాప్ చాట్ ప్రాసెస్ జాబ్స్ 2022 | 12th అర్హత - Telugu Job Alerts 24
Pingback: రాష్ట్ర కార్మిక శాఖలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ - Telugu Job Alerts 24
Pingback: పోలీస్ అకాడమీ లో అటెండర్ ఉద్యోగాలు భర్తీ - Telugu Job Alerts 24
Pingback: పోస్టల్ పేమెంట్ బ్యాంకులో ఉద్యోగాలు - Telugu Job Alerts 24
Pingback: జిల్లాల వారీగా కోర్టులలో భారీగా ఉద్యోగాలు భర్తీ - Telugu Job Alerts 24
Pingback: రైల్వేశాఖ భారీ రిక్రూట్మెంట్ | Railway Jobs 2022 - Telugu Job Alerts 24
Pingback: కరెంట్ ఆఫీసులలో ట్రైనింగ్ ఇచ్చి, జాబ్ లో తీసుకుంటారు - Telugu Job Alerts 24
Ineed jub plee
అప్లై చేయగలరు
Pingback: 10th పాస్ తో ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు - Telugu Job Alerts 24
సార్.పేదవాలం జాబ్ ఎంత అప్లై చెసిన రావడం లేదు సార్ అందుకే online ద్వారా చేస్తూన్నాను సార్
ఈ నోటిఫికేషన్ కు రాతపరీక్ష ఉండండి
Pingback: 12th అర్హతతో కస్టమర్ సపోర్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ భారీ నోటిఫికేషన్ - Telugu Job Alerts 24
Pingback: ఇంంతేర్ తో బార్క్ నందు ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ ఇచ్చే జాబ్స్ - Telugu Job Alerts 24
Pingback: Deta Entry Jobs | వర్క్ ఫ్రమ్ హోమ్ డేటా ఎంట్రీ జాబ్స్ - Telugu Job Alerts 24
Pingback: BECIL Recruitment 2022 | 10th, ఇంటర్ అర్హతలతో ఉద్యోగాలు - Telugu Job Alerts 24
Pingback: Govt Jobs | రాతపరీక్ష లేకుండానే 4775 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ - Telugu Job Alerts 24
Pingback: గ్రామీణ ఉపాధి ఆఫీసర్ | SBI Youth For India Fellowship - Telugu Job Alerts 24
Pingback: ప్రభుత్వ ఆఫీసులలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు - Telugu Job Alerts 24
Pingback: ఇంటర్ అర్హతతో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు - Telugu Job Alerts 24
Pingback: NALSA ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు - Telugu Job Alerts 24
Pingback: Wipro నుండి నాన్ వాయిస్ ఉద్యోగాలు భర్తీ - Telugu Job Alerts 24
Pingback: ఎయిర్ పోర్టులలో 10th అర్హతతో ఉద్యోగాలు - Telugu Job Alerts 24
Sir apsso inter bace medha emina jobs vunnaya
Ee notification apply cheyavachandi
Pingback: RBI రిసర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు భర్తీ - Telugu Job Alerts 24
Pingback: IB ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ జాబ్స్ భర్తీ - Telugu Job Alerts 24
Pingback: 5000 పై చిలుకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ | అన్ని అర్హతల కల వారికి ఉద్యోగాలు - Telugu Job Alerts 24
Pingback: Amazon లో ఇంటర్ తో తెలుగు కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలు - Telugu Job Alerts 24
Pingback: 16,614 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ - Telugu Job Alerts 24
Pingback: అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ | 10th పాసైతే చాలు - Telugu Job Alerts 24