10th సర్టిఫికెట్ ఉంటె చాలు/ 8900ఉద్యోగాలు/Apply Online at ssc.nic.in

ఎపి మరియు తెలంగాణా వారికి అద్భుతమైన నోటిఫికేషన్ :

స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ నుండి భారీ స్థాయిలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా నాన్ టెక్నికల్ విభాగంలోని వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

SSC Recruitment 2021

ఆన్ లైన్ విధానంలో రాతపరీక్షను నిర్వహించడం ద్వారా అభ్యర్థుల ను ఎంపిక చేస్తారు, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెంటనే జాబ్ కావాలనుకునే వారూ ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోండి. ఈ పోస్టులకు అభ్యర్థులు ఎంపికయినట్లైతే ఆయా రాష్ట్రాలలోని యస్ యస్ సి నందు విధినిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More :

SSC Recruitment 2021 Vacancies ( పోస్టులు ) :

పోస్టులుమల్టీ టాస్కింగ్
విభాగాలునాన్ టెక్నికల్
ఖాళీలు8921

SSC Recruitment Notification 2021 Eligibility Criteria :

వయస్సు25 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, 
OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలు10వ తరగతి పూర్తి చేసి ఉండాలి
SSC Recruitment Notification 2021 Apply Procedure :
దరఖాస్తు విధానం :• అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ ssc.nic.in నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్ అభ్యర్ధులకు 100/- ఫీజు, మిగితా వారికి ఎటువంటి ఫీజు లేదు.
దరఖాస్తు ప్రారంభ తేదీఫిబ్రవరి 05, 2021
దరఖాస్తు చివరి తేదీమార్చ్ 21, 2021
SSC Recruitment 2021 Selection Procedure :
ఎంపిక విధానంరాత పరీక్ష
రాత పరీక్ష తేదీజూలై 01 నుండి జూలై 20 వరకు
వేతనంపోస్టు అనుసరించి జితం లభిస్తుంది.
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లినే అప్లైక్లిక్ హియర్

సూచన : ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి సందేహం ఉన్న క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే మీ సందేహాన్ని నివృత్తి కలిగిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలలోని ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా అయితే, మీ జిల్లా పేరును కామెంట్ సెక్షన్ లో తెలియజేసి, పక్కనే ఎరుపు రంగులో కనపడే బెల్ గుర్తు పై క్లిక్ చేసినట్లయితే మేము ఎటువంటి ఉద్యోగ సమాచారాన్ని మా వెబ్ సైట్ నందు పొందుపరచగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.

2 thoughts on “10th సర్టిఫికెట్ ఉంటె చాలు/ 8900ఉద్యోగాలు/Apply Online at ssc.nic.in”

  1. Pingback: Indian Bank Recruitment 2021/Latest Indian Bank Vacancies 2021 - Telugu Job Alerts 24

  2. Pingback: సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ / APSWRIES Recruitment 2021 - Telugu Job Alerts 24

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *