TSRTC Recruitment 2021| TSRTC Apprentice recruitment

TSRTC 125 Apprenticeship Posts Recruitment 2021 :

తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేష‌న్ (TSRTC),మెద‌క్ రీజియ‌న్ లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా మెకానికల్ విభాగంలోని అప్రెంటిస్ పోస్టులను కేవలం 10వ తరగతి అర్హతతో భర్తీ చేయనున్నారు. అప్రెంటిస్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

TSRTC Apprentice Recruitment 2021

ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం అకడమిక్ మార్కుల మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి, ప్రతిఒక్కరు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు మెద‌క్ రీజియ‌నలోని ఆయా డిపోల నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ – 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

సంస్థ పేరు తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేష‌న్ (TSRTC),.
పోస్టులుడీజిల్ మెకానిక్ (ఆటోమొబైల్‌)
ఖాళీలు125
అర్హత10వ తరగతి
వయస్సు 15 -25 ఏళ్ళ మధ్య వయస్సు కలిగి ఉండాలి.
SC/ST అభ్యర్థులకు – 5 సం లు, 
BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు
దరఖాస్తు విధానంఆన్ లైన్
దరఖాస్తు ఫీజుజనరల్ మరియు మిగితా అభ్యర్థులు ఎవ్వరు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు
దరఖాస్తు ప్రారంభ తేదీ మార్చి 31, 2021
దరఖాస్తు చివరి తేదీఏప్రిల్ 15, 2021
ఎంపిక విధానంమార్కుల మెరిట్ ఆధారంగా
వేతనంరూ 6000/- నుండి రూ 8000/-
TSRTC Recruitment 2021

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. 

Leave a Comment