వైయస్సార్ హెల్త్ క్లినికులలో డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర ఉద్యోగాలు

YSR Health Clinic Jobs 2021 Full Details :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటయ్యే 560 వైయస్సార్ అర్బన్ క్లినికులలో సిబ్బంది నియామకానికి త్వరలో నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది, ఈ మేరకు అధికారులు జీవో విడుదల చేయడం జరిగింది. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే అన్ని జిల్లాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.YSR Health Clinic Jobs 2021

YSR Health Clinic Job Vacancies :

స్టాఫ్ నర్సులు – 1004
ల్యాబ్ టెక్నిషియన్లు – 240
డేటా ఎంట్రీ ఆపరేటర్లు – 321
ఇతర సిబ్బంది – 380

జిల్లా వారీగా ఖాళీలు :

Telugujobalerts24

Read More :
10వ తరగతితో ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు భర్తీ
SBI నుండి సొంత జిల్లాలలో ఉద్యోగాలు భర్తీకి మంచి నోటిఫికేషన్
చెరకు పండించే సంస్థ నుండి ఉద్యోగాలు భర్తీ
అటవీ శాఖలో ఇంటర్ తో ఉద్యోగాలు భర్తీ

Qualifications :

స్టాఫ్ నర్సులు –
• జి యన్ యం లేదా బి యస్ సి నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి.
• మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ కాబడి ఉండాలి
ల్యాబ్ టెక్నిషియన్లు –
• ల్యాబ్ టెక్నాలజీ నందు డిప్లొమా లేదా బియస్సి డిగ్రీ
డేటా ఎంట్రీ ఆపరేటర్లు –
• ఏదైనా డిగ్రీ మరియు కంప్యూటర్ నందు పరిజ్ఞానం కలిగి ఉండాలి.
ఇతర సిబ్బంది
• పోస్టును బట్టి 8th, 10వ తరగతి పాసై ఉండాలి. YSR Health Clinic Jobs 2021

Telugujobalerts24

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

2 comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *