AAICLAS Recruitment 2022 :
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని కార్గో లాజిస్టిక్స్ అండ్ అల్లాయిడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ (AAICLAS) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్ లైన్ విధానంలో ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సొంత రాష్ట్రాలలోనే పోస్టింగ్ ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3 ◆ మా యాప్ |
Airport Jobs 2022 :
పోస్టులు | సెక్యూరిటి స్క్రినర్ |
ఖాళీలు | 400 |
విద్యార్హతలు | • SSC CHSL 2019, 2020, 2021 లేదా • SSC CGL టైర్ – 1 పరీక్ష అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. |
మరిన్నీ జాబ్స్ | ◆ 10th అర్హతతో రేషన్ డీలర్ల భర్తీకి నోటిఫికేషన్ ◆ కేంద్రప్రభుత్వ ఆఫీసులలో ఇంటర్ అర్హతతో 4500 పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు ◆ ఎటువంటి రాతపరీక్ష లేకుండా 1147 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ◆ ఎయిర్ పోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు • మిగితా అభ్యర్ధులు – రూ 00/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | • డిసెంబర్ 28, 2023 |
దరఖాస్ చివరి తేదీ | • జనవరి 14, 2023 |
ఎంపిక విధానం | • స్క్రూటినీ • ప్రిలిమినరీ వెరిఫికేషన్ |
వేతనం | రూ 51,000/- |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ అప్లై | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
మరిన్ని జాబ్స్ :
- AP Outsourcing jobs 2023 Notification అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- CBI Recruitment 2023 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఉద్యోగాలు భర్తీ
- APPSC Recruitment 2023 ఎపిపియస్సి చరిత్రలో 3226 ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- Central Govt jobs 2023 కేవలం 10th అర్హతతో 3751 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Amazon Jobs 2023 అమెజాన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
TSPSC Horticulture Jobs 2022 :
డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ నుండి హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి TSPSC నోటిఫికేషన్ ను విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టులు | హార్టికల్చర్ ఆఫీసర్ |
ఖాళీలు | 22 పోస్టులు |
వయస్సు | • 44 ఏళ్ళు మించకూడదు. • SC/ST అభ్యర్థులకు – 5 సం లు, • BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు |
విద్యార్హతలు | • హార్టికల్చర్ విభాగంలో బియస్సి పూర్తై ఉండాలి. |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 320/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 200/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జనవరి 04, 2023 |
దరఖాస్ చివరి తేదీ | జనవరి 23, 2023 |
ఎంపిక విధానం | రాతపరీక్ష |
వేతనం | రూ 51,000/- |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
Hi7013528332
హలో