Accenture Jobs Recruitment 2021 :
టెలికాం రంగంలో స్థిరపడాలనుకునే వారికి మంచి వార్త. అసెంచర్ కంపనీ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేన్ ను విడుదల అవ్వడం జరిగింది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా యాాప్ ద్వారా కూడా పొందవచ్చు
◆ మా యాప్ లింక్ – క్లిక్ హియర్ ◆ టెలిగ్రామ్ – క్లిిిక్ హియర్
Accenture Jobs Recruitment 2021 Full Details :
పోస్టులు | అసోసియేట్ – టెలికాం ఆపరేషన్స్ |
కంపనీ | అసెంచర్ |
వయస్సు | 35 ఏళ్ల వయస్సు మించరాదు. |
విద్యార్హతలు | BE/ B.Tech (Computers/ Electrical/ Electronics/ Telecom Engineering ) BCA/ B.Sc |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | నవంబర్ 22, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | డిసెంబర్ 08, 2021 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
వేతనం | రూ 2.5 నుండి 4 లక్షలు |
Accenture Recruitment 2021 Notification :
బెంగళూర్ లొకేషన్ | క్లిక్ హియర్ |
చెన్నై లొకేషన్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Mentioned location ‘s are chennai and bangluru.Is their any possibility of Hyderabad located people can be apply for this job.
Anantapur