Agricultural Jobs Recruitment 2022 :
ఈ పోస్టు ద్వారా రెండు నోటిఫికేషన్ల సమాచారం మరియు అప్లై లింకులను పొందుపరుస్తున్నాము. మొదటిది బ్యాంకులలో IBPS నుండి పిఓ ఉద్యోగాల భర్తీకి సంబంధించినది రెండవది వ్యవసాయ శాఖలోనిది. ఈ రెండు నోటిఫికేషన్ల ను ఒకదాని తరువాత ఒకటి క్రింద ఇచ్చి ఉన్నాము. పోస్టుల వివరాలు, ముఖ్యమైన తేదీలు, అప్లై విధానం, ఇలా పూర్తి సమాచారాన్ని చదివి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
IBPS PO Recruitment 2022 :
పోస్టులు | • బ్యాంక్ ఆఫ్ ఇండియా – 535 • కెనరా బ్యాంక్ – 2500 • పంజాబ్ నేషనల్ బ్యాంక్ – 500 • పంజాబ్ సింధ్ బ్యాంక్ – 253 • యూకో బ్యాంక్ – 550 • యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – 2094 |
వయస్సు | • 20 నుండి 30 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • ఏదైనా విభాగంలో డిగ్రీ. • కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. |
మరిన్ని జాబ్స్ | ◆ వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ ◆ 10వ తరగతి ఉద్యోగాలు ◆ ఇంటర్ బేస్ జాబ్స్ ◆ ఐటీఐ అర్హత గల వుద్యోగాాలు ◆ డిగ్రీ అర్హత గల ఉద్యోగాలు ◆ APSRTC నుండి 10వ తరగతితో 30వేల జీతం గల ఉద్యోగాలు భర్తీ ◆ కేవలం ఇంటర్ అర్హతతో పరిమినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ◆ ఫైర్ డిపార్ట్మెంట్ నందు 10th అర్హతతో ఉద్యోగాలు భర్తీ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. Railway jobs 2022 • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 850/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 175/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఆగస్టు 02, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | ఆగస్టు 22, 2022 |
ఎంపిక విధానం | ప్రిలిమినరి, మెయిన్స్ రాతపరిక్ష, ఇంటర్వ్యూ |
వేతనం | రూ 44,500 /- |
Agriculture Jobs 2022 :
నల్గొండ జిల్లా కంపసాగర్ లోని అగ్రికల్చరల్ రిసెర్చ్ స్టేషన్ నందు ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ అర్హులవుతారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Agriculture Jobs 2022 Recruitment :
పోస్టులు | • టెక్నికల్ అసిస్టెంట్ • ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ |
వయస్సు | • 45 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
లొకేషన్ | నల్గొండ, తెలంగాణ |
విద్యార్హతలు | అగ్రికల్చర్ విభాగం నందు డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. |
మరిన్ని జాబ్ | • గ్రామీణ బ్యాంకులలో ఉద్యోగాలు భర్తీ • అమెజాన్ లో కేవలం ఇంటర్ అర్హతతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ • TCS నుండి అద్భుతమైన నోటిఫికేషన్ • APSRTC నుండి 10వ తరగతితో 30వేల జీతం గల ఉద్యోగాలు భర్తీ • ఫైర్ మెన్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా గాని, ఆఫ్ లైన్ విధానం ద్వారా గాని అప్లై చేయవలసిన అవసరం లేదు. • డైరెక్ట్ గా వాక్ ఇన్ ఇంటర్వ్యూ కెళ్తే సరిపోతుంది |
చిరునామా | • Interview Senior Scientist & Head Office, Agricultural Research Station, Kampasagar, Tripuraram, Nalgonda District. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ | ఆగస్టు 28, 2022 |
ఎంపిక విధానం | వాక్ ఇన్ ఇంటర్వ్యూ |
వేతనం | రూ 15,000 /- |
PJTSAU Jobs 2022 Application Form :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము.
Latest Jobs :
- Amazon Work from home jobs అమెజాన్ నందు డేటా వెరిఫై చేయు ఉద్యోగాలు భర్తీ
- AP Govt Jobs 2023 ఎటువంటి రాతపరీక్ష లేకుండా 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ
- AOC Recruitment 2023 : 10th పాసైతే చాలు 1793 పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- SECL Recruitment 2023 సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్, కోల్ మైనింగ్
- SIB Recruitment 2023 సౌత్ ఇండియన్ బ్యాంక్ లో గుమస్తా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్