Agricultural Jobs Recruitment 2022 :
RPCAU డా రాజేంద్రప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నీషియన్, స్టోర్ కీపర్, ఇంజినీరింగ్ సూపర్వైజర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 10వ తరగతి పూర్తైన వారికి చాలా మంచి అవకాశం. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Agricultural jobs | Horticulture jobs
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
Agricultural Jobs for freshers 2022 :
పోస్టులు | • ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నీషియన్ • స్టోర్ కీపర్, ఇంజినీరింగ్ సూపర్వైజర్ |
వయస్సు | • 18 – 30 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | ◆ ఫీల్డ్ అసిస్టెంట్ : • గుర్తింపు పొందిన విద్యాలయం నుండి 10వ తరగతి ఉత్తీర్ణత. • సంబంధిత రంగంలో ఒక సంవత్సరం అనుభవం. ◆ టెక్నికల్ అసిస్టెంట్ : సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ◆ ఇంజినీరింగ్ సూపర్వైజర్ : • గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ. లేదా • సంబంధిత సబ్జెక్టులలో ఇంజనీరింగ్ డిప్లొమా. |
మరిన్ని జాబ్స్ | ◆ పంచాయతీరాజ్ శాఖలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు ◆ సొంత గ్రామాలలో కరూర్ వైశ్య బ్యాంకుల ద్వారా ఉద్యోగాలు ◆ 10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా మరో నోటిఫికేషన్ ◆ వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు ◆ 10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. Postal jobs 2022 • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | మే 24, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | జూన్ 14, 2022 |
ఎంపిక విధానం | రాతపరిక్ష |
వేతనం | రూ 14,500 /- |
RPCAU Recruitment 2022 Apply Online Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Sir vyavasaya sakha lo login and password aduguthundhi applay cheyalante theliyayam ledu please theliyajeyagalaru
ఎన్ని పోస్టులు ఉనాయి sir
Feeld asst ki a rangamlo anubhavam vundali sir
Kaliyambakam(vilej).vijayapuram(mandalam).chittoor(Diest).Andrapradesh-517586.
Kaliyambakam(v).vijayapuram(mandalam).chitoor Diest-517586.AP
I have completed agriculture deploma .I have Telicalling experience
I have Telicalling experience
Sir apply chesina taruvatha manm apply chesamu ani ela telisukovali