వ్యవసాయ సంబంధిత సంస్థలో ఉద్యోగాలు భర్తీ / Telugujobalerts24

ఆగ‌స్త్య ఆగ్రో లిమిటెడ్ లో ఉద్యోగాలు భర్తీ :

సికింద్రాబాద్ ప్ర‌ధాన‌ కేంద్రంగా ఉన్న ఆగ‌స్త్య ఆగ్రో లిమిటెడ్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలా భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా ఆమార్కెటింగ్ స్టాఫ్, టెక్నిక‌ల్ స్టాఫ్, హెడ్ ఆఫీస్ స్టాఫ్ పోస్టలను కేవలం ఐటీఐ లేదా డిగ్రీ అర్హతతో భర్తీ చేయనున్నారు. ప్రైవేట్ పరంగా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి, ప్రతిఒక్కరు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు తెలంగాణా లేదా ఏపీ నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : > ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
> ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
> ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
> ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
> ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

పోస్టులు ఆర్టిఫిష‌ర్ అప్రెంటిస్ (ఏఏ), మార్కెటింగ్ స్టాఫ్ ( తెలంగాణ & ఏపీ ), టెక్నిక‌ల్ స్టాఫ్ ( తెలంగాణ‌ ), హెడ్ ఆఫీస్ స్టాఫ్ ( సికింద్రాబాద్ )
ఖాళీలు42
వయస్సు45 ఏళ్ళు మించకూడదు.
SC/ST అభ్యర్థులకు – 5 సం లు,
BC అభ్యర్థులకు – 5 సం లు
వయస్సులో సడలింపు
విద్యార్హతలుసంబంధిత స్పెష‌లైజేష‌న్ల‌లో
ఐటీఐ, ఏదైనా డిగ్రీ, ఎమ్మెస్సీ, ఉత్తీర్ణ‌త‌ సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.
దరఖాస్తు విధానం • అభ్యర్థులు మెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 975/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 650/-
దరఖాస్తు ప్రారంభ తేదీఏప్రిల్ 16,2021
దరఖాస్తు చివరి తేదీఏప్రిల్ 30, 2021
ఎంపిక విధానంషార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ
మెయిల్ ఐడి[email protected]
వేతనం రూ 26,000/-

Agastya Agro Recruitment 2021 Notification Links :

నోటిఫికేషన్క్లిక్ హియర్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *