ఇంటర్ తో పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాలు

NIAB Recruitment 2022 Notification :

NIAB భారత ప్రభుత్వ సైన్స్ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయోటెక్నాలజీ, ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Telugujobalerts24

NIAB Notification 2022 :

పోస్టులు • ప్రాజెక్ట్‌ అసోసియేట్‌
• ఫీల్డ్‌ అసిస్టెంట్‌
వయస్సు• 30, 35 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలుప్రాజెక్ట్‌ అసోసియేట్‌ – సంబంధిత విభాగంలో డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్
ఫీల్డ్‌ అసిస్టెంట్‌ – వేటరినరీ విభాగంలో ఇంటర్ లేదా డిప్లొమా లేదా లైఫ్ సైన్సెస్ విభాగంలో డిగ్రీ
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
మరిన్ని ఉద్యోగాలు10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా 10వేల ఉద్యోగాలు
ఇంటర్ అర్హతతో ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు
పరిమినెంట్ వర్క్ వర్క్ ఫ్రేమ్ హోమ్ డేటా ఎంట్రీ జాబ్స్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీమార్చి 23, 2022
దరఖాస్తు చివరి తేదీఏప్రిల్ 11, 2022
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనం రూ 20,000 /- నుండి 78,000/-
telugujobalerts24

NIAB Recruitment 2022 Online Apply links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts24
Animal Husbandry Jobs 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

1 thought on “ఇంటర్ తో పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాలు”

Leave a Comment