AP Agriculture jobs 2023 వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

AP Agriculture jobs 2023 :

వ్యవసాయ శాఖ పరిధిలోని ANGRAU నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్, స్టాటిషియన్, ఫీల్డ్ సూపర్వైసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Telugu jobs

Agricultural Jobs 2023 :

ANGRAU నుండి వివిధ ఉద్యోగాలను భర్తీ చేయుటకు గాను మే 04 న నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

శాఖ• SBI
ఖాళీలుజూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్ – 05
కంప్యూటర్ ఆపరేటర్ – 03
స్టాటిషియన్ – 01
ఫీల్డ్ సూపర్వైసర్ – 03
ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ – 34 పోస్టులు
మొత్తం పోస్టులు• స్పెసిలిస్ట్ ఆఫీసర్ – 46
దరఖాస్తు విధానం• అభ్యర్థులు మెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకొని సరైన సమాచారంతో నింపి మెయిల్ చేయండి
మెయిల్ ఐడిandhrapradeshcss@gmail.com
మరిన్నీ జాబ్స్రైల్వే శాఖలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హై స్కూళ్లలో 5388 వాచ్ మెన్ పోస్టులు భర్తీ
విద్యుత్ శాఖలో కరెంట్ బిల్ కట్టించుకునే జాబ్స్
కేవలం 10th పాసైతే చాలు జస్ట్ ఇంటర్వ్యూతో Flipkart లో అద్భుతమైన అవకాశం
సొంత గ్రామాలలోని జిల్లా సహకార బ్యాంకులలో గుమస్తా ఉద్యోగాలు
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
వయస్సు• 18 – 37, 45 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
• మిగితా అభ్యర్ధులు – రూ 00/-
దరఖాస్తు ప్రారంభ తేదీ• మే 05, 2023
దరఖాస్ చివరి తేదీ• మే 10, 2023
ఎంపిక విధానం• ఇంటర్వ్యూ
వేతనంపోస్టును బట్టి జీతం
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

Agriculture Jobs 2023 Application Form :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Ts jobs 2023

Leave a Comment