IBPS SO Jobs ఆంధ్రా బ్యాంకులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

IBPS SO Recruitment 2022 Notification :

IBPS ఇండియన్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ బోర్డు ఆధ్వర్యంలో ఆంధ్ర బ్యాంకులలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం 710 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3
మా యాప్
Telugujobalerts
Bank jobs

ముఖ్యమైన తేదీలు :

  • ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభతేది – నవంబర్ 01, 2022
  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది – నవంబర్ 21, 2022
  • అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ (ప్రిలిమినరీ పరీక్ష) – డిసెంబర్ 2022.
  • ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ – డిసెంబర్ 24 & 31, 2022
  • ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడి – జనవరి, 2023.
  • ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్ – జనవరి, 2023.
  • ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష తేదీ – జనవరి 29, 2023.
  • తుది పరీక్ష ఫలితాల ప్రకటన – ఫిబ్రవరి, 2023.
  • ఇంటర్వ్యూ కాల్ లెటర్‌ డౌన్‌లోడ్ – ఫిబ్రవరి, 2023.
  • ఇంటర్వ్యూ నిర్వహణ – ఫిబ్రవరి / మార్చి, 2023.
  • ప్రొవిజినల్ అలాట్‌మెంట్ – ఏప్రిల్, 2023.

మరిన్నీ ఉద్యోగాలు :

IBPS SO Recruitment 2022 Apply Process :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
  • దరఖాస్తు చేయుటకు ఫీజుల వివరాలు గమనించినట్లైయితే జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ 850/- చెల్లించవలసి ఉంటుంది, అలానే మిగితా రూ 175/- చెల్లించవలసి ఉంటుంది.
  • అప్లై చేయుటకు కావలసిన పత్రాల జాబితాను గమనిద్దాం.
  • ఇటీవలి ఫోటో, సంతకం
  • ఆధార్ కార్డు
  • పుట్టిన తేదీ రుజువు గా ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సెర్టిఫికెట్.
  • విద్యార్హతలు పత్రాలు

IBPS SO Vacancy 2022 :

  • IT అధికారి (స్కేల్-I) – 44
  • అగ్రికల్చర్ ఆఫీసర్ (స్కేల్-I) – 516
  • మార్కెటింగ్ ఆఫీస్ (స్కేల్-I) – 100
  • లా ఆఫీసర్ (స్కేల్-I) – 10
  • HR/పర్సనల్ ఆఫీసర్ (స్కేల్-I) – 15
  • రాజభాష అధికారి (స్కేల్-I) – 25
  • మొత్తం – 710
IBPS SO 2022 Eligibility :

ఐ.టి అధికారి (స్కేల్-I) :

  • కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ & టెక్నాలజీలో ఇంజినీరింగ్.
  • ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ.

అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ (స్కేల్-I) :

  • అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ లేదా యానిమల్ హస్బెండరీ లేదా వెటర్నరీ సైన్స్ లేదా డైరీ సైన్స్ లేదా ఫిషరీ సైన్స్ లేదా పిసి కల్చర్ లేదా మార్కెటింగ్ & సహకారం లేదా సహకారం & బ్యాంకింగ్ లేదా ఆగ్రో-ఫారెస్ట్రీ లేదా ఫారెస్ట్రీ లేదా అగ్రికల్చర్ బయోటెక్నాలజీ లేదా ఫుడ్ సైన్స్ లేదా అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్‌మెంట్ లేదా ఫుడ్ టెక్నాలజీ లేదా డైరీ టెక్నాలజీ లేదా అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ లేదా సెరికల్చర్ నందు నాలుగు సంవత్సరాల డిగ్రీ.

రాజభాష అధికారి (స్కేల్-I) :

  • గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్‌గా హిందీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా
  • గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఆంగ్లం మరియు హిందీ సబ్జెక్టులుగా సంస్కృతంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ.

లా ఆఫీసర్ (స్కేల్-I) :

  • న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ (LLB) మరియు బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకొని ఉండాలి.

HR/పర్సనల్ ఆఫీసర్ (స్కేల్-I) :

  • గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా
  • పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్‌మెంట్ లేదా ఇండస్ట్రియల్ రిలేషన్స్ / HR / HRD/ సోషల్ వర్క్ / లేబర్ లా
IBPS SO 2022 Notification Apply Online Links :
వయస్సు• 30 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
జీతం• రూ 50,000
• అలవెన్సెలు కూడా ఉంటాయి.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు ఫీజు• జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 850/-
• మరియు మిగితా అభ్యర్ధులు – రూ 175/-
ఎంపిక విధానముప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు,
ఇంటర్వ్యూ .
ఏపీ & తెలంగాణ రాష్ట్రాల్లో ప్రిలిమినరీ కేంద్రాలుఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం,చీరాల, చిత్తూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugu job alerts

bank jobs, andhra bank jobs, rbi jobs,bank jobs 2022, telugujobalerts24

3 thoughts on “IBPS SO Jobs ఆంధ్రా బ్యాంకులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment