RBK Jobs 2023 ఆంధ్రప్రదేశ్ సచివాలయ rbkలలో 7384 ఉద్యోగాలు భర్తీ

RBK Recruitment 2023 :

RBK రైతుభరోసా కేంద్రాలలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఖాళీగా గల 7,384 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందులో పశుసంవర్ధక సహాయకులు, ఉద్యానవన, పట్టు, వ్యవసాయ మరియు మత్స్య సహాయకుల పోస్టులున్నాయి. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా వీటిని ఎంపిక చేస్తారు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3
మా యాప్
Ap govt Jobs

RBK Jobs 2023 :

AP Sachivalayam Notification 3 ను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

సంస్థఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం
పోస్టులు7,384
శాఖల వారీగా పోస్టులు• పశుసంవర్ధక సహాయకులు – 5188 పోస్టులు
• ఉద్యానవన సహాయకులు – 1644 పోస్టులు
• పట్టు సహాయకులు – 22 పోస్టులు
• వ్యవసాయ సహాయకులు – 467 పోస్టులు
• మత్స్య సహాయకులు – 63 పోస్టులు
విద్యార్హతలుపోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 10+2 లేదా డిప్లొమా ఉత్తీర్ణత.
వయస్సు• 18 – 42 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
మరిన్నీ జాబ్స్పంచాయతీ రాజ్ శాఖలో 1225 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
10th అర్హతతో రేషన్ డీలర్ల భర్తీకి నోటిఫికేషన్
కేంద్రప్రభుత్వ ఆఫీసులలో ఇంటర్ అర్హతతో 4500 పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు
ఎటువంటి రాతపరీక్ష లేకుండా 1147 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఎయిర్ పోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• నోటిఫికేషన్ రాగానే వీడియో రూపంలో తెలియజేస్తాము
దరఖాస్తు ప్రారంభ తేదీత్వరలో తెలియజేస్తాము
దరఖాస్ చివరి తేదీ త్వరలో తెలియజేస్తాము
ఎంపిక విధానంరాతపరీక్ష
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్ (తెలియజేస్తారు)
మా యాప్క్లిక్ హియర్
AP Anganwadi Recruitment 2022

ap grama sachivalayam jobs, AP Grama Sachivalayam Notification, Village Agriculture Assistant recruitment 2023, Animal Husbendary Assistant Recruitment 2023, AP AHA Recruitment 2023, Veterinary Jobs in Andhra Pradesh 2023, Veterinary Assistant Recruitment 2023

2 thoughts on “RBK Jobs 2023 ఆంధ్రప్రదేశ్ సచివాలయ rbkలలో 7384 ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment