పశు సంవర్ధక మరియు వ్యవసాయ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు :
పీవీ నరసింహా రావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ (PVNRVU), ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (PJTSAU) ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నుంచి నోటిఫికేషన్ విడుదలైంది . ఇందులో భాగంగా మెసీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ (PVNRVU), జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ (PJTSAU) పోస్టులను కేవలం డిగ్రీ అర్హతతో భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
Raed More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు – ◆ వాట్సాప్ గ్రూప్ – 8 | ◆ వాట్సాప్ గ్రూప్ – 10 ◆ వాట్సాప్ గ్రూప్ – 11 | ◆ వాట్సాప్ గ్రూప్ – 12 ◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.
ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా కేవలం చిన్నపాటి రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి, ప్రతిఒక్కరు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు తెలంగాణా రాష్ట్ర వ్యాప్తం నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
TSPSC PVNRT Recruitment 2021 Full Details in Telugu :
సంస్థ పేరు | సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ( PVNRVU), జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ (PJTSAU) |
పోస్టులు | సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ( PVNRVU), జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ (PJTSAU) |
ఖాళీలు | 127 |
అర్హత | కంప్యూటర్ సైన్సు ఒక సబ్జెక్టు గా ఉన్న ఏదైనా డిగ్రీ / బిసిఏ ఉత్తీర్ణతతో పాటు గవర్నమెంట్ టెక్నికల్ ఎక్షమ్ ఇన్ ఇంగ్లీష్ టైపింగ్ లోయర్ గ్రేడ్ లో పాస్ అయి ఉండాలి. Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి. |
వయస్సు | 18 – 34ఏళ్ళ మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
దరఖాస్తు ఫీజు | జనరల్ అభ్యర్థులు – 280/- మరియు బిసి, మిగితా అభ్యర్థులు ఎవ్వరు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు |
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఏప్రిల్ 12, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | మే 20, 2021 |
ఎంపిక విధానం | రాతపరీక్ష |
రాతపరీక్ష తేదీ | త్వరలో తెలియజేస్తారు |
వేతనం | 18,400/- To 49,870/- |
TSPSC PVNRVT Recruitment 2021 Online Application Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
2 comments