Agriculture Jobs 2023 :
వ్యవసాయం శాఖలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా అయితే తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, సహకార శాఖలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన అర్హతలు, అప్లై విధానం, పరీక్ష విధానం సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3 ◆ మా యాప్ |

TSPSC Agriculture Officer Recruitment 2023 :
TSPSC డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ 2022 డిసెంబర్ 31, 2022న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.
శాఖ | వ్యవసాయ శాఖ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు | • ఇటీవలి ఫోటో • సంతకం • ID ప్రూఫ్ • పుట్టిన తేదీ రుజువు • విద్యార్హత పత్రాలు • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్మెంట్ లెటర్ • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్ |
వయస్సు | • 44 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
పోస్టులు | అగ్రికల్చర్ ఆఫీసర్ |
ఖాళీలు | 148 మల్టీ జోన్ 1 – 100 పోస్టులు మల్టీ జోన్ 2 – 48 పోస్టులు |
మరిన్నీ జాబ్స్ | ◆ పంచాయతీ రాజ్ శాఖలో 1225 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ◆ రెవెన్యూశాఖలో 2077 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ◆ కేంద్రప్రభుత్వ ఆఫీసులలో ఇంటర్ అర్హతతో 4500 పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు ◆ ఎటువంటి రాతపరీక్ష లేకుండా 1147 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ◆ ఎయిర్ పోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ |
విద్యార్హతలు | • ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి అగ్రికల్చర్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత (లేదా) • బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ ఉత్తీర్ణులై ఉండాలి. |
దరఖాస్తు ఫీజు | • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 280/- మరియు • మిగితా అభ్యర్ధులు – రూ 00/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | • జనవరి 10, 2023 |
దరఖాస్ చివరి తేదీ | • జనవరి 30, 2023 |
ఎంపిక విధానం | • రాతపరీక్ష • సర్టిఫికెట్ల వెరిఫికేషన్ |
వేతనం | రూ 51,000/- |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
AP Anganwadi Jobs Recruitment 2023 :
పోస్టులు | అంగన్వాడీ కార్యకర్తలు మినీ అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ |
ఖాళీలు | • అంగన్వాడీ కార్యకర్తలు – 30 • మినీ అంగన్వాడీ కార్యకర్తలు – 16, • హెల్పర్ – 64 |
జిల్లా | శ్రీ సత్యసాయి |
ఐసిడిఎస్ ప్రాజెక్టులు | • ధర్మవరం – 13 • సికే పల్లి – 07 • మడకశిర – 11 • హిందూపూర్ – 26 • క్దిరి ఈస్ట్ – 21 • కదిరి వెస్ట్ – 08 • పెనుకొండ – 23 |
వయస్సు | • 35 ఏళ్ళు మించకూడదు. • SC/ST అభ్యర్థులకు – 5 సం లు, • BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు |
విద్యార్హతలు | • 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. • తప్పనిసరిగా వివాహితై ఉండాలి. • అభ్యర్థులు స్థానికులై ఉండాలి. |
మరిన్నీ జాబ్స్ | ◆ పంచాయతీ రాజ్ శాఖలో 1225 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ◆ రెవెన్యూశాఖలో 2077 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ◆ కేంద్రప్రభుత్వ ఆఫీసులలో ఇంటర్ అర్హతతో 4500 పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు ◆ ఎటువంటి రాతపరీక్ష లేకుండా 1147 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ◆ ఎయిర్ పోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని క్రింది చిరునామాకు పంపించండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్ అభ్యర్థులు మరియు మిగితా అభ్యర్థులు ఎవరు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు |
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్ | దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధినీలు పత్రాలను ఆయా ఐడియాస్ ప్రాజెక్టులలో సమర్పించవలసి ఉంటుంది |
దరఖాస్తు ప్రారంభ తేదీ | డిసెంబర్ 30, 2022 |
దరఖాస్ చివరి తేదీ | జనవరి 06, 2023 |
కాల్ లెటర్స్ జారీ చేయు తేదీ | జనవరి 07, 2023 |
ఇంటర్వ్యూ జరుగు తేదీ | జనవరి11, 2023 |
ఎంపిక విధానం | మెరిట్ |
వేతనం | • అంగన్వాడీ కార్యకర్తలు – రూ 11,500/- • మినీ అంగన్వాడీ కార్యకర్తలు,ఆయాలు – రూ 7,500/- |
Anganwdi Recruitment 2023 :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
12 thoughts on “Agriculture Jobs వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, సొంత జిల్లాలలోనే పోస్టింగ్”