AIATSL Recruitment 2023 :
Airport Jobs ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్, చెన్నై లోని వివిధ విమానాశ్రయంలో ఖాళీగా గల వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి అర్హత కలిగి ఉంటే చాలు ఈ నోటిఫికేషన్ కు అర్హత కలుగుతారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |

Airport jobs 2023 :
AIATSL నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ మార్చి 31, 2023న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.
శాఖ | • AIATSL |
ఖాళీలు | • 387 |
పోస్టులు | • కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ – 11 పోస్టులు • జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ – 25 పోస్టులు • యుటిలిటీ ఏజెంట్ & ర్యాంప్ డ్రైవర్ – 121 పోస్టులు • హ్యాండి మెన్ – 230 పోస్టులు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ ను క్రింది అప్లికేషన్ ఫామ్ అనే లింక్ నుండి డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేయండి. • సరైన సమాచారంతో నింపిన అప్లికేషన్ ఫామ్ ను ఇంటర్వ్యూ నందు సబ్మిట్ చేయగలరు |
ఇంటర్వ్యూ వెన్యూ | HRD Department, AI Unity Complex, Pallavaram Cantonment, Chennai – 600043 |
మరిన్నీ జాబ్స్ | ◆ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హై స్కూళ్లలో 5388 వాచ్ మెన్ పోస్టులు భర్తీ ◆ ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ శాఖలో 7thఅర్హతతో ఉద్యోగాలు భర్తీ ◆ విద్యుత్ శాఖలో కరెంట్ బిల్ కట్టించుకునే జాబ్స్ ◆ కేవలం 10th పాసైతే చాలు జస్ట్ ఇంటర్వ్యూతో Flipkart లో అద్భుతమైన అవకాశం ◆ సొంత గ్రామాలలోని జిల్లా సహకార బ్యాంకులలో గుమస్తా ఉద్యోగాలు |
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు | • ఇటీవలి ఫోటో • సంతకం • ID ప్రూఫ్ • పుట్టిన తేదీ రుజువు • విద్యార్హత పత్రాలు • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్మెంట్ లెటర్ • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్ |
వయస్సు | • 18 – 28 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • 10వ తరగతి మరియు 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. • పోస్టును అనుసరించి డిగ్రీ కూడా ఉండాలి. |
దరఖాస్తు ఫీజు | • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు • మిగితా అభ్యర్ధుల – ఎటువంటి ఫీజు లేదు |
ఇంటర్వ్యూ ప్రారంభ తేదీ | • ఏప్రిల్ 17, 2023 |
ఇంటర్వ్యూ చివరి తేదీ | • ఏప్రిల్ 20, 2023 |
ఎంపిక విధానం | • ఇంటర్వ్యూ |
మా యాప్ | క్లిక్ హియర్ |
AIATSL Chennai Recruitment 2023 online Apply :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషను ఫామ్ | క్లిక్ హియర్ |
డౌన్లోడ్ అవర్ యాప్ | క్లిక్ హియర్ |
I want a job
I Love this golden opportunity
If you believe in yourself, anything is possible
If you believe your self, anything is possible
Yatapaka post
Gundi seetharamaiah
Yatapaka
Thunikicheruvu ( vlg) yatapaka (mndl) est godhavari (dost)
Good
BalasadiSuryakala 10 Class kakinada
10th pass to