Anganwadi Jobs 2022 :
మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి త్వరలో జిల్లా వారీగా నోటిఫికేషన్ల ను విడుదల చేయనున్నారు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో కొత్తగా నియమితులైన 104 మంది అంగన్ వాడీ టీచర్ల మరియు హెల్పర్లకు బుధవారం సిద్ది పేట క్యాంపు ఆఫీసులో పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావుగారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా గల 5111 పోస్టులను వెంటనే భర్తీ చేయూ విధంగా క్యాబినేట్ నిర్ణయం తీసుకున్నారు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3 ◆ మా యాప్ |

Anganwadi Vacancies 2022 :
- అంగన్వాడీ టీచర్
- మినీ అంగన్వాడీ కార్యకర్తలు
- హెల్పర్
- ఈ మూడు రకాల పోస్టులు మొత్తంగా 5111 పోస్టులను భర్తీ చేయనున్నారు.
TSWDCW Recruitment 2022 Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
అప్లై చేయుటకు కావాల్సిన పత్రాలు :
- ఇటీవలి ఫోటో
- సంతకం
- ID ప్రూఫ్
- పుట్టిన తేదీ రుజువు.
- విద్యార్హత పత్రాలు
- అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్మెంట్ లెటర్
- అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్.
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- AP Outsourcing jobs 2023 Notification అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- CBI Recruitment 2023 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఉద్యోగాలు భర్తీ
- APPSC Recruitment 2023 ఎపిపియస్సి చరిత్రలో 3226 ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- Central Govt jobs 2023 కేవలం 10th అర్హతతో 3751 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Amazon Jobs 2023 అమెజాన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
Anganwadi Jobs 2022 Qualifications :
విద్యార్హత :
10వ తరగతి పూర్తి చేసి ఉండాలి.
తప్పనిసరిగా వివాహితై ఉండాలి.
తప్పనిసరిగా అభ్యర్థులు స్థానికులై ఉండాలి.
వయోపరిమితి :
21 నుండి 35 ఏళ్ల వయస్సు మించరాదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం :
ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం అకడమిక్ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
Anganwadi Jobs 2022 Notification :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్ |
దరఖాస్తు ప్రారంభ తేదీ | త్వరలో తెలియజేస్తారు |
వేతనం | రూ 11,500/- |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- 10th Base jobs
- Agricultural BSc Jobs
- AP & TS Both Can Apply Jobs
- AP Govt jobs
- APPSC Jobs
- Bank Jobs
- BTech Jobs
- Central Government Jobs
- Central Govt jobs
- Defense Jobs
- Degree Base jobs
- Degree Based Jobs
- Diploma Jobs
- Engineering Jobs
- GK
- Govt jobs
- Govt Schemes
- Hall Tickets
- Horticulture Jobs
- Inter Base jobs
- IT Jobs
- ITI Base jobs
- ITI Jobs
- Law Jobs
- LLB Jobs
- Local jobs
- M Tech Jobs
- MBBS Jobs
- Medical jobs
- police jobs
- Post Graduate Jobs
- Postal Jobs
- Private jobs
- Railway jobs
- Results
- Revenue Jobs
- SSC Jobs
- Teaching Jobs
- TS Govt Jobs
- Uncategorized
- Work From Home
- YSR Matsyakara Bharosa
- YSR Rhytu Bharosa
Yes
Kalwakurthy
District wise release chestunnaradi. Mee distriCt ?
I wanna teach for kid’s in Anganwadi school
U r district ?
Job
10th. Pass
District wise notifications vastunnayi mee
In the jobs
Post office work in the job
Qualifications ?
10th
Mee Jilla ?
maheshmahi551@gmail.com
I have a job
I wanna teach for kid’s in Anganwadi school
8106903844