104 కాల్ సెంటర్లలో ఉద్యోగాలభర్తీకి మరో నోటిఫికేషన్ / 104 Call Centre Jobs 2021

104 కోవిడ్ కాల్ సెంటర్లలో ఉద్యోగాలు భర్తీ / 104 Call Centre Jobs :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం 104 కోవిడ్ కాల్ సెంటర్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. ఇందులో భాగంగా కాల్ సెంటర్ ఎక్జిక్యూటివ్ పోస్టులను కేవలం డిగ్రీ అర్హతతో భర్తీ చేయనున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతిఒక్కరు వెంటనే ఇంటర్వ్యూకు హాజరుకాగలరు. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు ఏపి లోని 104 కోవిడ్ కాల్ కేర్ సెంటర్ల నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Telugujobalerts24.com

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
> ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
> ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
> ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
> ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

104 Call Centre Jobs 2021 Full Details :

పోస్టులు కాల్ సెంటర్ ఎక్జిక్యూటివ్
ఖాళీలుNA
వయస్సు30 ఏళ్ళు మించకూడదు.
SC/ST అభ్యర్థులకు – 5 సం లు,
OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుకనీస విద్యార్హత ఏదైనా డిగ్రీ , కాల్ సెంటర్లో పనిచేసిన వారికి లేదా MBA , B.SC నర్సింగ్ , PG ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది .
READ MORE 10వ తరగతి ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • తగు సెర్టిఫికెట్లతో ఇంటర్వ్యూ కు హాజరైతే సరిపోతుంది.
దరఖాస్తు ఫీజుఎవ్వరికీ ఎటువంటి ఫీజు లేదు.
ఇంటర్వూ ప్రారంభ తేదీమే 08,2021
ఇంటర్వ్యూ చివరి తేదీమే 09, 2021
ఎంపిక విధానంఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశంహాల్ , 5 వ అంతస్తు , APIIC బిల్డింగ్ ,మంగళగిరి.
READ MORE ఇంటర్ ఉద్యోగాలు
సంప్రదించండి 18 18101 , 77022 88108 , 19491444096
Telugujobalerts24
నోటిఫికేషన్క్లిక్ హియర్
Download Our Appక్లిక్ హియర్
ap govt jobs 2021

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

4 thoughts on “104 కాల్ సెంటర్లలో ఉద్యోగాలభర్తీకి మరో నోటిఫికేషన్ / 104 Call Centre Jobs 2021”

Leave a Comment