AP Civil Supplies Jobs 2023 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

AP Civil Supplies Recruitment 2023 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కృష్ణా జిల్లాలోని కార్యాలయంలో పని చేయుటకు గాను అకౌంటెంట్ గ్రేడ్ – 3 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 3 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Telugu jobs
ap govt jobs

APSCSCL Recruitment 2023 :

APSCSCL నుండి Accountant ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఫిబ్రవరి 02, 2023న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

APSCSCL Jobs 2023, APSCSCL Recruitment 2023, AP Civil Supplies Recruitment 2023 Apply online

శాఖ• APSCSCL
పోస్టులు• అకౌంటెంట్ గ్రేడ్ – 3 : 08 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు జిమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి
• దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
మెయిల్ ఐడి[email protected]
మరిన్నీ జాబ్స్TSSPDCL లో ఉద్యోగాలు భర్తీ
SSC నుండి 11,401 అటెండర్ ఉద్యోగాలు భర్తీ
LIC నుండి ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ‌లో ఉద్యోగాలు భర్తీ
వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, సొంత జిల్లాలలోనే పోస్టింగ్
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
వయస్సు• 35 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హతలు• ఇంటర్ బేస్డ్ సీఏ / సీయంఏ ఉత్తీర్ణత.
• కంప్యూటర్ స్కిల్స్
దరఖాస్తు ఫీజు• జనరల్, బీసీ అభ్యర్థులు – ఎటువంటి ఫీజు లేదు మరియు
• మిగితా అభ్యర్ధుల – ఎటువంటి ఫీజు లేదు
దరఖాస్తు ప్రారంభ తేదీ• ఫిబ్రవరి 03, 2023
దరఖాస్ చివరి తేదీ• ఫిబ్రవరి 13, 2023
ఎంపిక విధానం• ఇంటర్వ్యూ
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *