AP District Court Jobs | జిల్లా కోర్టులలో భారీగా జూ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

AP District Court Recruitment 2022 :

ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అన్ని జిల్లాల వారు ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ హైకోర్టులో సిబ్బంది కొరతతో ఉద్యోగులపై పనిభారం ఎక్కువైనన కారణంతో ఉద్యోగాల నియామకం కోసం గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఖాళీల భర్తీ కోసం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా చొరవ చూపారు.

ఆంధ్రప్రదేశ్‌ జిల్లా కోర్టులలో భర్తీ చేయనున్న ఉద్యోగాలు, పోస్టుల వివరాలు, అర్హతలు, రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది, రిజర్వేషన్లు తదితర వివరాల కోసం హైకోర్టు వెబ్‌ సైట్‌ hc.ap.nic.in నందు చూడవచ్చు లేదా క్రింది సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Details entry operator jobs
TS District Court Jobs 2022

మరిన్ని ఉద్యోగాలు :

AP High Court Recruitment 2022 :

పోస్టులు • జూనియర్ అసిస్టెంట్ – 681
జిల్లాల వారీగా ఖాళీలు• అనంతపురం జిల్లా – 53 పోస్టులు
• చిత్తూరు జిల్లా – 67 పోస్టులు
• తూర్పు గోదావరి జిల్లా – 80 పోస్టులు
• వెస్ట్ గోదావరి జిల్లా – 58 పోస్టులు
• గుంటూరు జిల్లా – 64 పోస్టులు
• కడప జిల్లా – 46 పోస్టులు
• కృష్ణా జిల్లా – 68 పోస్టులు
• కర్నూల్ జిల్లా – 17 పోస్టులు
• నెల్లూరు జిల్లా – 33 పోస్టులు
• ప్రకాశం జిల్లా – 41 పోస్టులు
• శ్రీకాకుళం జిల్లా – 62 పోస్టులు
• విశాఖపట్నం జిల్లా – 71 పోస్టులు
• విజయనగరం – 21 పోస్టులు
వయస్సు• 44 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
వేతనం• ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
• బియి, బీటెక్ వారు కూడా అర్హులవుతారు.
• కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు
విధానం
• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, బీసీ అభ్యర్థులు – రూ 800/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 400/-
దరఖాస్తు
ప్రారంభ తేదీ
అక్టోబర్ 22, 2022
దరఖాస్తు
చివరి తేదీ
అక్టోబర్ 31, 2022
ఎంపిక విధానంరాతపరీక్ష, స్కిల్ టెస్ట్
వేతనంరూ 25,550/-
Ap govt jobs

మరిన్ని జాబ్స్ :

AP District Court Recruitment 2022 Apply Online :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts

5 thoughts on “AP District Court Jobs | జిల్లా కోర్టులలో భారీగా జూ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment