మధ్యాన భోజన పథకంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు

AP Govt Job Updates in Telugu :

మధ్యాన భోజన పథకం, పాఠశాల పారిశుధ్య కార్యక్రమం మానిటరింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు
వాట్సాప్ గ్రూప్ – 14 | ◆ వాట్సాప్ గ్రూప్ – 15
◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.

ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

AP Govt Job Updates In Telugu :

పోస్టులు ‌డేటా ఎంట్రీ ఆపరేటర్
ఖాళీలు01
వయస్సు35 ఏళ్ళ వయస్సు మించరాదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుఏదైనా డిగ్రీ పాసై, కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు కంప్యూటర్ స్కిల్స్ కలిగి ఉండాలి.
READ MORE మరిన్ని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల సమాచారం
దరఖాస్తు విధానం • బియోడేటా, విద్యార్హతలు పత్రాలను డిఇఓ కార్యాలయంలో అందజేయాలి.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఆగస్టు 07, 2021
దరఖాస్తు చివరి తేదీఆగస్టు 09, 2021
ఎంపిక విధానం ఇంటర్వ్యూ
READ MORE మరిన్ని తెలంగాణా ఉద్యోగాల సమాచారం
వేతనం రూ 15,000 /-

AP Govt Job Recruitment 2021 Notification Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
AP Govt Jobs Recruitment 2021

గమనిక : అందరికి శుభాభినందనలు, Telugujobalerts24 ఉద్యోగ సమాచారంను అందించడమే కాకుండా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు ఆన్ లైన్ నందు అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ఆఫర్ తో ప్రారంభిస్తున్నాము. జాబ్స్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 9951861506 లేదా 8374323246 అనే నంబర్స్ కు కాల్ లేదా మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 ( 300 మాత్రమే / Year – Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• సంవత్సరం పొడవునా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీ గా జాబ్ అప్డేట్స్ పొందుతారు.
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• అప్లై చేయబడిన నోటిఫికేషన్ యొక్క అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు అందిస్తుంటాము.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
• ఫ్రీగా ఫలితాలను డౌన్లోడ్ చేసిస్తాము.
• ప్రిపరేషన్ కు సంబంధించిన అన్ని సందేహాలను నివృత్తి కల్పిస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 100 Rs / Per Job Apply :
• సంవత్సరం పొడవునా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీ గా జాబ్ అప్డేట్స్ పొందుతారు.
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి Rs 100 సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

Telugujobalerts24

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment