AP Library ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ శాఖలో 7thఅర్హతతో ఉద్యోగాలు భర్తీ

AP Library Jobs 2023 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పౌర గ్రంథాలయ శాఖ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా లైబ్రరీ గ్రేడ్-III, ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్థానిక ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో చదువుకున్న SC, ST బ్యాక్లాగ్ అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులను అప్లై చేయుటకు అర్హులవుతారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Postal jobs 2023

AP Library Recruitment 2023 :

AP Library నుండి గ్రూప్-4 ఉద్యోగాలను భర్తీ చేయుటకు గాను మార్చి 23 న నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

శాఖ • AP Library
ఖాళీలు• 100 పోస్టులు
పోస్టులు• లైబ్రరీ గ్రేడ్-III, ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్
దరఖాస్తు విధానం• ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు.
మరిన్నీ జాబ్స్10th తో గ్రామీణ యాంత్రిక ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
రాతపరీక్ష లేకుండా ఐసీఐసీఐ బ్యాంకులలో ఉద్యోగాలు భర్తీ
రాతపరీక్ష లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ
కేవలం 10th అర్హతతో పోస్ట్ ఆఫీసులలో ఉద్యోగాల భర్తీ
CPCB Notification 2023 కేవలం 10th అర్హతతో అద్భుతమైన భారీ నోటిఫికేషన్
ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాలు
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
వయస్సు• 18 – 42 ఏళ్ల వయస్సు మించరాదు.
మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
విద్యార్హతలులైబ్రరీయన్ గ్రేడ్ :
ఏదైనా గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ లేదా కాలేజ్ లేదా యూనివర్సిటీ ఆఫ్ ఇండియా నుండి లైబ్రిక్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన మరియు సిర్టిఫికేట్ కోర్సులో ఉత్తీర్ణత.

ఆఫీస్ సబార్డినేట్లు (అటెండర్లు) & వాచ్మెన్ (కార్యాలయ సబార్డినేట్లు) :
VIII క్లాస్ ఉత్తీర్ణత
దరఖాస్తు ఫీజు• జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
• మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు
దరఖాస్తు ప్రారంభ తేదీ• ఏప్రిల్‌ 10, 2023
దరఖాస్ చివరి తేదీ• ఏప్రిల్‌ 29, 2023
ఎంపిక విధానం• రాతపరీక్ష
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *