ఆదర్శ పాఠశాలలో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

AP Model School Recruitment 2022 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలలోని ఆదర్శ పాఠశాలల్లో ఖాళీగా గల టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 3
మా యాప్
Telugujobalerts24

AP Model School Notification 2022 Apply Process :

APMS Teacher Jobs 2022 :

పోస్టులు • ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ – 71
• పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ – 211
ఖాళీలు• 282
వయస్సు• 44 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలుపోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ –
• సంబంధిత సబ్జెక్టులలో కనీసం 50 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తై ఉండాలి.
• సంబంధిత విభాగాలలో మెథడాలజీ నందు బీఈడీ కోర్సు పూర్తి చేసి ఉండాలి.
• ఎంకాం అప్లైడ్, బిజినెస్ ఎకనామిక్స్ సబ్జెక్టు అర్హత కలిగిన అభ్యర్థులు పీజీటీకి అనర్హులు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ –
• సంబంధిత సబ్జెక్టులలో కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
• బీఈడీ లేదా తదితర ప్రొఫెషనల్ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
మరిన్ని జాబ్స్10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల వుద్యోగాాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాలు
వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
రోడ్డు రవాణా శాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
వ్యవసాయ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
కోర్టులలో గ్రూప్ 4 లెవెల్ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఆగస్ట్ 06, 2022
దరఖాస్తు చివరి తేదీఆగస్ట్ 17, 2022
ఎంపిక విధానంఎటువంటి రాతపరీక్ష లేకుండా జోన్ మరియు కమ్యూనిటీ రిజర్వేషన్ల వారీగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
వేతనం రూ 35,000 /-
Telugu jobs
Latest Government Job updates

AP Model School Recruitment 2022 Apply Online Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

1 thought on “ఆదర్శ పాఠశాలలో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment