AP జిల్లాల వారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల సమాచారం

AP Outsourcing Job Recruitment 2021 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా నందు 108 మరియు DMHO ప్రకాశం జిల్లాలోని PMOA ఖాళీల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకొవచ్చు.

Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు
వాట్సాప్ గ్రూప్ – 14 | ◆ వాట్సాప్ గ్రూప్ – 15
◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.

ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

AP Outsourcing Jobs Recruitment 2021 :

పోస్టులు ‌నెల్లూరు – 108 – ఏమర్జెన్సీయ్ మెడికల్ టెక్నిషియన్,
ప్రకాశం జిల్లా – పారా మెడికల్ ఆప్తల్మిక్ అసిస్టెంట్
ఖాళీలు18
వయస్సు42 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలు• ఎంపీసీ / బైపీసీ గ్రూపులతో ఇంటర్మీడియట్‌తో పాటు పారామెడికల్‌ ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్‌ కోర్సు / డిప్లొమా(ఆప్టోమెట్రిక్) / బీఎస్సీ(ఆప్టోమెట్రీ) / డిప్లొమా (ఆప్టోమెట్రీ) ఉత్తీర్ణత.
• అభ్యర్థి ఏపీ పారామెడికల్‌ బోర్డులో తప్పనిసరిగా రిజిస్టర్‌ అయి ఉండాలి.
READ MORE • 10వ తరగతితో ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు భర్తీ
రాతపరీక్ష లేకుండా రిలయన్స్ లో ఉద్యోగాలు భర్తీ
SBI నుండి సొంత జిల్లాలలో ఉద్యోగాలు భర్తీకి మంచి నోటిఫికేషన్
వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు భర్తీ
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలనుక్రింది చిరునామాకు పంపించండి.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజులై 24, 2021
దరఖాస్తు చివరి తేదీనెల్లూరు 108 పోస్టులకు – జులై 25, 2021
ప్రకాశం DMHO – జులై 29, 2021
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనం రూ 25,000 /-

AP Outsourcing Job Recruitment 2021 Notification Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
AP Govt Jobs 2021

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

Telugujobalerts24

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment