AP Police Constable Recruitment 2022 :
ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డ్ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా గల 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన పురుష మరియు మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా సివిల్ కానిస్టేబుల్, ఎపియస్పీ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ దరఖాస్తు చేయు ప్రక్రియ ఈ రోజు నుండి మొదలైంది. వయస్సు, శారీరక ప్రమాణాలు, అర్హతలు, రాతపరీక్ష సిలబస్ ఇలా పూర్తి వివరాలను వివరించాము ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3 ◆ మా యాప్ |
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం – నవంబర్ 30, 2022
- దరఖాస్తు చివరి తేది – డిసెంబర్ 28, 2022
- ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్ డౌన్‌లోడ్ – జనవరి 09, 2023
- ప్రిలిమినరీ పరీక్ష తేది – జనవరి 22, 2023
AP Police Constable Vacancies 2022 :
కానిస్టేబుల్ (సివిల్) – 3,580 పోస్టులు.
కానిస్టేబుల్ (ఏపీఎస్పీ) – 2,520 పోస్టులు.
ప్రాంతాల వారీగా సివిల్ కానిస్టేబుల్ఖాళీల వివరాలు :
శ్రీకాకుళం – 100
నెల్లూరు – 160
విజయనగరం – 134
విశాఖపట్నం సిటీ – 187
విశాఖపట్నం రూరల్ – 159
తూర్పు గోదావరి – 298
రాజమహేంద్రవరం అర్బన్ – 83
పశ్చిమ గోదావరి – 204
కృష్ణ – 150
విజయవాడ సిటీ – 250
గుంటూరు రూరల్ – 300
గుంటూరు అర్బన్ – 80
ప్రకాశం – 205
కర్నూలు – 285
వై.ఎస్.ఆర్. కడప – 325
అనంతపురం – 310
చిత్తూరు – 240
తిరుపతి అర్బన్ – 110
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- CIL Recruitment 2023 రాతపరీక్ష లేకుండానే బొగ్గు గనుల యూనిట్లలలో ట్రైనీ ఉద్యోగాలు భర్తీ
- IGMH Recruitment 2023 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ONGC Recruitment 2023 కేవలం 10వ తరగతి అర్హతతో 2500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
- Sainik School Recruitment 2023 సైనిక్ స్కూల్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Latest Tech Mahindra Jobs 2023, ఇంటర్ అర్హతతో తెలుగు వారికి మాత్రమే భారీ జాబ్స్
బెటాలియన్ల వారీగా ఏపీఎస్సీ కానిస్టేబుల్ వివరాలు :
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల – 630
రాజమహేంద్రవరం – 630
ప్రకాశం జిల్లా మద్దిపాడు – 630
చిత్తూరు – 630
APSLPRB Recruitment 2022 Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
అప్లై చేయుకు కావాల్సిన పత్రాలు :
- ఇటీవలి ఫోటో
- సంతకం
- ID ప్రూఫ్
- పుట్టిన తేదీ రుజువు.
- విద్యార్హత పత్రాలు
- అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
- అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్.
దరఖాస్తు ఫీజు : AP పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా అవసరమైన దరఖాస్తు రుసుమును చెల్లించాలి. కేటగిరీల వారీగా AP పోలీస్ కానిస్టేబుల్ దరఖాస్తు రుసుము క్రింది విధంగా ఉంది.
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు – Rs 300/- మిగితా అభ్యర్ధులు – Rs 150/-
- చెల్లింపు విధానం – డెబిట్/ క్రెడిట్ కార్డ్/ నెట్ బ్యాంకింగ్.
AP Police Recruitment 2022 Qualifications :
వయోపరిమితి :
- 18 – 24 ఏళ్ల వయస్సు మించరాదు.
- తప్పనిసరిగా 02-07-1998 తరువాత మరియు 01-07-2004 కంటే ముందు జన్మించి ఉండాలి
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు :
- ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన పరీక్ష ఉత్తీర్ణులై వుండాలి.
- షెడ్యూల్డ్ కులాలు లేదా షెడ్యూల్డ్ తెగలకు చెందిన అభ్యర్థి తప్పనిసరిగా SSC లేదా దాని తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి మరియు ఇంటర్మీడియట్ నందు చేరి 1వ సంవత్సరం మరియు 2వ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరై ఉండాలి.
శారీరక కొలతలు :
- పురుషులు ఎత్తు – 167.6 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండకూడదు.
- ఛాతీ – కనీసం 5 సెంటీమీటర్ల విస్తరణ, పూర్తి ప్రేరణతో ఛాతీ చుట్టూ 86.3 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండకూడదు.
- మహిళల ఎత్తు – 152.5 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండకూడదు.
- బరువు – 40 కిలోల కంటే తక్కువ ఉండకూడదు.
ఎంపిక విధానం :
- ప్రిలిమినరీ టెస్ట్
- ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ & ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్
- మెయిన్ రాత పరీక్ష
- ప్రిలిమినరీ టెస్ట్‌లో మొత్తం 200 మార్కులకు 200 ప్రశ్నలు ఇస్తారు.
- అరిథ్‌మెటిక్, రీజనింగ్ లేదా మెంటల్‌ఎబిలిటీ, జనరల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.
ఈవెంట్స్ :
- సివిల్ కానిస్టేబుల్ మీటర్ల పరుగు తప్పనిసరిగా పూర్తిచేయాలి.
- లాంగ్ జంప్ లేదా 100 మీటర్ల పరుగులో ఏదో ఒకటి పూర్తిచేయాలి.
- ఏ.పీ.ఎస్సీ కానిస్టేబుల్ పోస్టులకు పోటీపడేవారు 1,800 మీటర్ల పరుగు,100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ మూడూ పూర్తిచేయాలి.
- ఈ మూడు విభాగాల్లో ప్రదర్శించిన ప్రతిభకు మార్కులు కేటాయిస్తారు.
AP Police Constable Online Form 2022 Apply Online Link :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్ |
దరఖాస్తు చివరి తేదీ | డిసెంబర్ 28, 2022 |
వేతనం | రూ 35,000/- |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
[email protected]
Vijayawada police jobs
Vunnayandi
Yes