సొంత జిల్లాలో ఇంటర్ తో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు

AP State Jobs 2021 :

ప్రజలలో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంకు వారి సహకారముతో ” పేస్ ‘ స్వచ్ఛంద సంస్థ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని కంకిపాడు, మచిలీపట్నం రూరల్, పామర్రు, చల్లపల్లె, అవనిగడ్డ, ఇబ్రహీంపట్నం, కంచికచెర్ల, జగ్గయ్యపేట, గన్నవరం మరియు నూజవీడు పరిసర మండలాలలో అతి త్వరలో ఏర్పాటు చేయనున్న ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలలో పని చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చూ. అలానే కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.

Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు
వాట్సాప్ గ్రూప్ – 14 | ◆ వాట్సాప్ గ్రూప్ – 15
◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.

ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

AP State Job Updates 2021 In Telugu :

పోస్టులు ‌కో – ఆర్డినేటర్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్
వయస్సు35 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుకో – ఆర్డినేటర్ –
ఏదైనా డిగ్రీ
ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ –
ఏదైనా డిగ్రీ
డేటా ఎంట్రీ ఆపరేటర్ –
ఇంటర్ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం
READ MORE • 10వ తరగతితో ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు భర్తీ
అటవీ శాఖలో ఇంటర్ తో ఉద్యోగాలు భర్తీ
SBI నుండి సొంత జిల్లాలలో ఉద్యోగాలు భర్తీకి మంచి నోటిఫికేషన్
ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుండి ఉద్యోగాలు భర్తీ
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
జి మెయిల్pacengocfl@gmail.com
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజులై 14, 2021
దరఖాస్తు చివరి తేదీజులై 31, 2021
ఎంపిక విధానంఅకడమిక్‌లో సాధించిన మార్కుల ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు
READ MORE  వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్
వేతనం రూ 10,000 /- నుండి రూ 16,000/-
telugujobalerts24

AP State Jobs Recruitment 2021 Notification Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
AP State Jobs 2021

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

Telugujobalerts24

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

1 thought on “సొంత జిల్లాలో ఇంటర్ తో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు”

Leave a Comment