APCOS Recruitment 2022 :
GVMC గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య విభాగంలో ఖాళీగా గల లాస్ట్ గ్రేడెడ్ సర్వీసెస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బిపియల్ కార్డు ఉంటే చాలు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయుటకు అర్హులవుతారు.ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3 ◆ మా యాప్ |
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ – డిసెంబర్ 01, 2022
- దరఖాస్తు కు ఆఖరి తేదీ – డిసెంబర్ 09, 2022
అభ్యర్థులు పని చేయు వేళలు :
- ఉదయం 6 గంటలు నుండి 11 గంటల వరకు
- మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు
APCOS Notification 2022 Vacancy :
- పారిశుద్ధ్య కార్మికులు – 482 పోస్టులు
GVMC Outsourcing Jobs 2022 Qualifications :
వయోపరిమితి :
డిసెంబరు 01, 2022 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు ఉంటుంది.
విద్యార్హత :
- ఏ విద్యార్హతలున్న పర్లేదు.
- ప్రభుత్వం వారిచే మంజూరు చేయబడిన బిపియల్ కార్డు కలిగి ఉండవలెను.
- ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- పారిశుధ్య నిర్వహణలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును.
జీత భత్యాలు :
నెలకు రూ 21,000/- జీతం లభిస్తుంది. (ఇందులో వేతనం రూ 15,000 & ఆరోగ్య భృతి రూ 6000).
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- TSHC Recruitment 2023 ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు భర్తీ
- RRC SECR Recruitment 2023 రైల్వేశాఖలో మరో 548 ఖాళీలు భర్తీ
- AP Revenue Department jobs 2023 రెవెన్యూశాఖలో సాంకేతిక సహాయకుల ఉద్యోగాలు భర్తీ
- Agriculture jobs 2023 వ్యవసాయ సంస్థలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- APSRTC Notification 2023 ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్, జూ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
APCOS Outsourcing Jobs Registration 2022 Process :
- అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- సరైన సమాచారంతో నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని క్రింది చిరునామా కు పంపించండి.
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
- చిరునామా : విశాఖపట్నం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం, తెన్నేటి విశ్వనాధ భవనం, ప్రజారోగ్య విభాగం, రూమ్ నెంబర్ – 216, ఆంధ్రప్రదేశ్.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- దరఖాస్తు ఫామ్
- BPL కార్డు
- ఫిజికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్
- కుల ధృవీకరణ పత్రం
- ఆధార్ కార్డు
- పూర్వం పనిచేసిన సంస్థ వారిచే అనుభవం తెలిజేస్తూ మంజూరు చేసిన పత్రం
- విద్యార్హతలు ఉన్నచో వాటియొక్క పత్రాలు
APCOS Recruitment 2022 Apply Online Links :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్ |
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఇంటర్వ్యూ |
వేతనం | రూ 21,000/- |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
I am interested sir …I am already experience one year muncipal sir
Apply cheyandi
P.narasimhulu
[email protected]
andhrapradesh
Proddatur
modampalli
516360
Staying Hyderabad
Married
Female
B.A English literature