APCPDCL Recruitment 2021/జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

గ్రామ సచివాలయం జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ :

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (APCPDCL) గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని 86 ఎనర్జీ అసిస్టెంట్లు (జేఎల్‌ఎం గ్రేడ్‌-2) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రకటనలో భాగంగా భారీ స్థాయిలో స్టెనో, కుక్, హౌస్ కీపింగ్ స్టాఫ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఎల్‌డీసీ, కార్పెంటర్, హిందీ టైపిస్టు పోస్టలు, కేవలం 10వ తరగతి, ఐటిఐ లేదా ఇంటర్మీడియట్ అర్హతతో భర్తీ చేయనున్నారు. రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

APCPDCL Recruitment 2021

రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు, కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా పై ఉద్యోగాలు కావాలనుకునే వారూ ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోండి. ఈ పోస్టులకు అభ్యర్థులు ఎంపికయినట్లైతే విజయవాడ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.

మా సర్వీసులు :

ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్

  • ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
  • ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :

  • ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
  • ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

APCPDCL Recruitment 2021 Full Details :

పోస్టులుఎనర్జీ అసిస్టెంట్లు (జేఎల్‌ఎం గ్రేడ్‌-2)
ఖాళీలువిజయవాడ – 38
గుంటూరు – 13
అమరావతి – 03
ప్రకాశం – 32
ఆన్ లైన్ చేయుటకు కావలసిన పత్రాలు1. 10వ తరగతి మరియు తదుపరి అర్హతల మార్కు లిస్ట్      
2. ఆధార్ కార్డ్    
3. ఫోటో, సిగ్నేచర్  
వయస్సు35 ఏళ్ళు మించకూడదు,SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుఎస్‌ఎస్‌సి / 10 వ తరగతి తో పాటు ఎలక్ట్రికల్ ట్రేడింగ్ / వైర్‌మాన్ ట్రేడ్‌లో ఐటిఐ అర్హత లేదా ఎలక్ట్రికల్ డొమెస్టిక్ ఉపకరణాలు మరియు రివైండింగ్ (EDAR) మరియు ఎలక్ట్రికల్ వైరింగ్ & కాంట్రాక్టింగ్ (EWC) లో ఎలక్ట్రికల్ వైరింగ్ మరియు సర్వీసింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఉపకరణాల (EW & SEA) గుర్తింపు పొందిన సంస్థ / బోర్డు నుండి ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సు పూర్తి చేసి ఉండాలి
Read More 10వ తరగతితో గ్రూప్ సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్  విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ recruitment.apcpdcl.in/నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, ద్వారా  సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్,BC అభ్యర్థులు – 700/- మరియు మిగితా అభ్యర్థులు – 350/-
దరఖాస్తు ప్రారంభ తేదీఏప్రిల్ 07,2021
దరఖాస్ చివరి తేదీమే 10, 2021
ఎంపిక విధానంరాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్
వేతనంరూ 15,000/-
gramasachivalayam.ap.gov.in/
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
APSPDCL Recruitment 2021

సూచన : ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి సందేహం ఉన్న క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే మీ సందేహాన్ని నివృత్తి కలిగిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలలోని ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా అయితే, మీ జిల్లా పేరును కామెంట్ సెక్షన్ లో తెలియజేసి, పక్కనే ఎరుపు రంగులో కనపడే బెల్ గుర్తు పై క్లిక్ చేసినట్లయితే మేము ఎటువంటి ఉద్యోగ సమాచారాన్ని మా వెబ్ సైట్ నందు పొందుపరచగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.

3 thoughts on “APCPDCL Recruitment 2021/జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment