APMDC Recruitment 2021 / ఏపీలో మరో నోటిఫికేషన్

APMDC Latest Jobs Notification 2021 :

ఆంధ్రప్రదేశ్ – విజయవాడ లోని ది ఆంధ్ర ప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APMDC), ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, మేనేజర్ పోస్టులను పిజి డిగ్రీ అర్హతతో భర్తీ చేయనున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు – ◆ వాట్సాప్ గ్రూప్ – 8 | ◆ వాట్సాప్ గ్రూప్ – 10వాట్సాప్ గ్రూప్ – 11 | ◆ వాట్సాప్ గ్రూప్ – 12 ◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.

ఎటువంటి రాతపరీక్ష లేకుండా , కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతిఒక్కరు వెంటనే ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు APMDC విజయవాడ నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.

మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : > ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
> ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
> ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

telugujobalerts24

ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
> ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
> ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

APMDC Recruitment 2021 Full Details :

పోస్టులు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు
ఖాళీలు18
వయస్సు 45 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుమేనేజర్: ఆయా విభాగాన్ని అనుసరించి డిప్లొమా ( సివిల్ / మైనింగ్ ), బీటెక్ (ఐటీ), మైనింగ్ ఇంజినీరింగ్, ఐసీఎస్ఎ సర్టిఫికెట్, బీకాంతో సీఏ / ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ ( మార్కెటింగ్, ఫైనాన్స్ ) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. సంబంధిత నైపుణ్యాలపై అవగాహన ఉండాలి.
డిప్యూటీ జనరల్ మేనేజర్ : డిగ్రీతో పాటు వివిధ సబ్జెక్టుల్లో ఎంబీఏ, ఇంజినీరింగ్ డిగ్రీ, సీఏ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. సంబంధిత నైపుణ్యాలపై అవగాహన ఉండాలి.
జనరల్ మేనేజర్ : డిగ్రీతో పాటు ఎంబీఏ (మార్కెటింగ్), సీఏ ఉత్తీర్ణతతో పాటు ఐసీఎస్ఎ సర్టిఫికెట్ ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. సంబంధిత నైపుణ్యాలపై అవగాహన ఉండాలి
READ MORE Railway Jobs
దరఖాస్తు విధానం • అభ్యర్థులు మెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సరిచూసుకున్న తర్వాత క్రింది మెయిల్ ఐడికి పంపగలరు.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఏప్రిల్ 23,2021
దరఖాస్తు చివరి తేదీమే24, 2021
ఎంపిక విధానంషార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా
READ MORE 10th Base Govt Jobs
వేతనం రూ 65,000/-
apmdc recruitment 2021 notification
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లినే అప్లైక్లిక్ హియర్
apmdc recruitment 2021

1 thought on “APMDC Recruitment 2021 / ఏపీలో మరో నోటిఫికేషన్”

Leave a Comment