APRJC CET 2023 :
ఆంధ్రప్రదేశ్ లోని గురుకుల జూనియర్ కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్, డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ దరఖాస్తులు కోరుతోంది. ఇందుకు సంబంధించి APRJC మరియు APRDC SET – 2023 ల నోటిఫికేషన్స్ ను విడుదల చేసింది. ఏపీఆర్‌జేసీ సెట్‌కి పదోతరగతి, ఆర్డీసీ సెట్‌కి ఇంటర్ విద్యార్హతలు కలిగిన వారు ఏప్రిల్ 24 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
APRDC CET 2023 :
- మొత్తం సీట్ల సంఖ్య -1149
- ఆంధ్రా రీజియన్ – 637 సీట్లు,
- రాయలసీమ రీజియన్ – 443 సీట్లు
- మైనార్టీ జూనియర్ కళాశాలలు – 69 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
APRJC 2023 Notification Eligibility :
అర్హత :
పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
APRJC CET 2023 Apply Process :
- దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా.
- దరఖాస్తు ఫీజు : రూ 300.
జాబ్ అప్డేట్స్ :
- CIL Recruitment 2023 రాతపరీక్ష లేకుండానే బొగ్గు గనుల యూనిట్లలలో ట్రైనీ ఉద్యోగాలు భర్తీ
- IGMH Recruitment 2023 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ONGC Recruitment 2023 కేవలం 10వ తరగతి అర్హతతో 2500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
- Sainik School Recruitment 2023 సైనిక్ స్కూల్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Latest Tech Mahindra Jobs 2023, ఇంటర్ అర్హతతో తెలుగు వారికి మాత్రమే భారీ జాబ్స్
- ఎంపిక విధానం : ప్రవేశ పరీక్ష ద్వారా.
పరీక్ష విధానం :
- మొత్తం 150 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు.
- పరీక్షలో 150 ప్రశ్నలు అడుగుతారు.
- మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి.
- పదోతరగతి స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి.
- పరీక్ష సమయం 2.30 గంటలు.
- ఇంగ్లిష్ – తెలుగు, ఇంగ్లిష్ – ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది.
- ఓఎంఆర్ విధానంలో పరీక్ష ఉంటుంది.
- రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
ముఖ్యమైన తేదీలు :
- నోటిఫికేషన్ వెల్లడి – ఏప్రిల్ 04, 2023.
- దరఖాస్తు & ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం – ఏప్రిల్ 04, 2023.
- దరఖాస్తు & ఫీజు చెల్లింపునకు చివరితేది – ఏప్రిల్ 24, 2023
- హాల్‌టికెట్ల విడుదల – 12.05.2023
- పరీక్ష తేది – 20.05.2023 (2.30 PM to 5 PM)
- ఫలితాల వెల్లడి – 08.06.2023
APRJC Online Application Form 2023 :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
APRJC – ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
APRDC – ఆన్లైన్ అప్లై | క్లిక్ హియర్ |
డౌన్లోడ్ అవర్ యాప్ | క్లిక్ హియర్ |