APSRTC Notification 2023 :
APSRTCలో 2016 నుంచి 2019 మధ్య సర్వీసులో చనిపోయిన ఉద్యోగులు జీవితభాగస్వామి, వారసులను 1,168 పోస్టుల్లో కారుణ్య నియామకాల కింద నియమించేలా యాజమాన్యం ఆదేశాలు జారీచేసింది. తొలుత కారుణ్య నియామకాలకు చెందిన దరఖాస్తులను ఆయా జిల్లాల్లోని కలెక్టర్లకు పంపి, గ్రామ, వార్డు సచివాలయాల్లోని పోస్టుల్లో నియా మకాలు చేపట్టారు. ఇంకా మిగిలిన దరఖాస్తులను కలెక్టర్ల నుంచి జిల్లా ప్రజా రవాణాశాఖ అధికారులు వెనక్కి తీసుకొని, వారిని ఆర్టీసీలో ఖాళీగా కలిగిన పోస్టులలో నియమిం చేలా ఆదేశాలిచ్చారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ రీజియన్లలో కలిపి మొత్తం 1,168 పోస్టులు భర్తీకి ఉత్తర్వులు జారీచేశారు. ఈ పోస్టుల అర్హతలు క్రింది భాగంలో గమనిద్దాం.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
APSRTC Vacancy Details :
జూనియర్ అసిస్టెంట్లు – 34
ఆర్టీసీ కానిస్టేబుళ్లు – 146
కండక్టర్లు – 175
డ్రైవర్లు – 368
శామ్రిక్ లేదా అసిస్టెంట్ మెకానిక్లు – 445
మొత్తం ఖాళీలు – 1,168
APSRTC Latest Notification 2023 Eligibility :
వయస్సు :
- 30 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
- ఒకవేళ అభ్యర్థి మరణించిన ఉద్యోగి భాగస్వామి అయితే 45 ఏళ్ల వరకు వయోపరిమితి కల్పించారు.
- వికలాంగులు జూనియర్ పోస్టులకు మాత్రమే అర్హులని, మహిళా అభ్యర్థులు శ్రామిక్ పోస్టులకు అర్హులు కారు.
మరిన్ని ఉద్యోగాలు :
- TSHC Recruitment 2023 ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు భర్తీ
- RRC SECR Recruitment 2023 రైల్వేశాఖలో మరో 548 ఖాళీలు భర్తీ
- AP Revenue Department jobs 2023 రెవెన్యూశాఖలో సాంకేతిక సహాయకుల ఉద్యోగాలు భర్తీ
- Agriculture jobs 2023 వ్యవసాయ సంస్థలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- APSRTC Notification 2023 ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్, జూ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- TSHC Recruitment 2023 ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు భర్తీ
- RRC SECR Recruitment 2023 రైల్వేశాఖలో మరో 548 ఖాళీలు భర్తీ
- AP Revenue Department jobs 2023 రెవెన్యూశాఖలో సాంకేతిక సహాయకుల ఉద్యోగాలు భర్తీ
- Agriculture jobs 2023 వ్యవసాయ సంస్థలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- APSRTC Notification 2023 ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్, జూ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
విద్యార్హత :
- జూనియర్ అసిస్టెంట్ – ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
- ఆర్టీసీ కానిస్టేబుల్ – పదో తరగతి
- కండక్టర్ – పదో తరగతి
- డ్రైవర్ – ఎనిమిదో తరగతి ఉత్తీర్ణతతోపాటు భారీ వాహన డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
- శ్రామిక్ – 10వ తరగతి ఉత్తీర్ణతతోపాటు ఐటీఐ అర్హతగా పేర్కొన్నారు.
- కండక్టర్, ఆర్టీసీ కానిస్టేబుల్, డ్రైవర్ పోస్టులకు శారీరక ధారుడ్య పరీక్షలు కూడా ఉంటాయి.
- ఓపెన్ స్కూల్ ద్వారా పదోతరగతి ఉత్తీర్ణులైన వారు ఉంటే, వాళ్లు చదవడం, రాయడాన్ని సెలక్షన్ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. సందేహాలు ఉంటే నివృత్తి కోసం ఆ వివరాలు ఆర్టీసీ ప్రధాన కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది.
- అర్హతగల అభ్యర్థులు తమ డిపో మేనేజర్ గారిని సప్రదించగలరని తెలిపారు.
APSRTC Driver Notification 2023 :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లినే అప్లై | క్లిక్ హియర్ |
డౌన్లోడ్ అవర్ యాప్ | క్లిక్ హియర్ |