APSRTC Recruitment 2023 ఎపియస్ ఆర్టీసీ నుండి మరో నోటిఫికేషన్ విడుదల

APSRTC Recruitment 2023 :

APSRTC ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, కర్నూల్ జోన్ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణకు సంబంధించి 309 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్‌లైన్‌ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 01వ తేదీ నుండి నవంబర్ 10వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులలో చేరగలరు – వాట్సాప్ గ్రూప్

APSRTC apprentice Vacancy 2023 :

జిల్లాల వారీగా ఖాళీలు :

APSRTC Notification 2023 నందు మొత్తం 309 పోస్టులు కలవు. ఇందులో కర్నూలు జిల్లా వారికి 49 ఖాళీలు, నంద్యాల జిల్లా వారికి 50 ఖాళీలు, అనంతపురం జిల్లా వారికి 52 ఖాళీలు, శ్రీసత్యసాయి జిల్లా వారికి 40 ఖాళీలు, కడప జిల్లా వారికి 67 ఖాళీలు, అన్నమయ్య జిల్లా వారికి 51 ఖాళీలు కలవు.

ట్రేడులు : డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్.

విద్యార్హతలు :

అభ్యర్థి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

మరిన్ని ఉద్యోగాలు :

APSRTC apprentice notification 2023 Apply Process :

అప్లై విధానం :

శాఖ• APSRTC
ఖాళీలు • 309
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి
• దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
మా యాప్క్లిక్ హియర్

ఎంపిక విధానం :

  • విద్యార్హతల్లో వచ్చిన మార్కులు
  • ఇంటర్వ్యూ
  • రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌

ఫీజు :

  • దరఖాస్తు కు ఎటువంటి ఫీజు లేదు
  • సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫీజు – రూ 118/-
  • చిరునామా – కర్నూలులోని ఆర్‌టీసీ జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కాలేజీలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించి ఎంపిక చేయనున్నారు.

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

Leave a Comment