వరుణ్ మోటార్స్ లో 10th,ఐటీఐ,డిగ్రీ తో ఉద్యోగాలు

APSSDC Recruitment 2021 Notification :

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వరుణ్ మోటార్స్ నందు ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.

Telugujobale

నోటిఫికేషన్ – క్లిక్ హియర్

ఆన్ లైన్ అప్లై – క్లిక్ హియర్

Leave a Comment