APSSDC Recruitment 2021 Notification :
సాఫ్ట్ వేర్ రంగంలో స్థిరపడాలనుకునే వారికి మంవహి శుభవార్త. APSSDC ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో టోల్ ప్లస్ కంపనీ నందు ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఇందులో భాగంగా సాఫ్ట్వేర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆప్టిట్యూడ్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్
APSSDC Recruitment 2021 Notification Full Details :
పోస్టులు | సాఫ్ట్వేర్ ఇంజినీర్ ట్రైనీ |
కంపనీ | టోల్ |
ఖాళీలు | 100 |
వయస్సు | 40 ఏళ్ల వయస్సు మించరాదు. |
Read More | ICICI బ్యాంకులలో ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు |
విద్యార్హతలు | > బియి, బీటెక్ ( ఐటీ, CSE, ECE ), MCA > Passed Out ( 2021-22 ) > నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోగలరు. • రిజిస్టర్ చేసినటువంటి ఫామ్ ను ఇంటర్వ్యూ కు తీసుకెళ్తే సరిపోతుంది |
చిరునామా | India Infrastructure Finance Company Ltd, 5th Floor, Office Block-2, Plate A & B, NBCC Tower, East Kidwai Nagar, New Delhi – 110023 |
Read More | టెక్ మహేంద్ర లో ఇంటర్ తో ఉద్యోగాలు |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
ఇంటర్వ్యూ తేదీ | డిసెంబర్ 20, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | డిసెంబర్ 08, 2021 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
వేతనం | ట్రైనింగ్ పీరియడ్ – రూ 15,000 /- ఎంప్లాయ్ – రూ 4.5 L |
APSSDC Recruitment 2021 Online Apply Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.