Jio Jobs Recruitment 2021 Notification :
APSSDC ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జియో మార్ట్ నందు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో భాగంగా కస్టమర్ సర్వీస్ ఆఫీసర్, బి2బి సేల్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్
APSSDC Recruitment 2021 Online Registration Form :
పోస్టులు | కస్టమర్ సర్వీస్ ఆఫీసర్, బి2బి సేల్స్ |
ఖాళీలు | 50 |
వయస్సు | 30 ఏళ్ల వయస్సు మించరాదు. |
విద్యార్హతలు | • ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఉండాలి. • నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
Read More | వ్యవసాయ శాఖలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
ఇంటర్వ్యూ వెన్యూ | Dr CSN Degree & PG College, Near Industrial estate, Mentay Vari thota, Bhimavaram, West Godavari. |
Read More | ICICI బ్యాంకులలో ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
రిజిస్టర్ ఆఖరి తేదీ | డిసెంబర్ 22, 2021 |
ఇంటర్వ్యూ తేదీ | డిసెంబర్ 22, 2021 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
వేతనం | రూ 12,500 /- |
APSSDC Recruitment 2021 Online Registration Form :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Sir jio నోటిఫికేషన్ పెట్టారు కానీ అప్లికేషన్ ప్రాసెస్ లింక్ పెట్టలేదు
ఆ నోటిఫికేషన్ కు టైం అయిపోయిందండి
Is there any other way to join in this customer service process…because just now only i got the notification and I badly want this job
Available on home page