సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ / APSWRIES Recruitment 2021

గురుకుల విద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీ / Telugujobalerts24 :

ఏపి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఇందులో భాగంగా గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు.  స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

Telugujobalerts24.com

ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూను నిర్వహించడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెంటనే జాబ్ కావాలనుకునే వారూ ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోండి. ఈ పోస్టులకు అభ్యర్థులు ఎంపికయినట్లైతే చిత్తూరు జిల్లాలోని గురుకుల విద్యాలయాల్లో విధినిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More : ఉపాధి హామీ పథకం లో భారీగా ఉద్యోగాలు భర్

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.

మా సర్వీసులు :

ప్లాన్ నంబర్ 1 — 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్

  • ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం 
  • ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :

  • ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
  • ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
పోస్టులుఏపి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం
ఖాళీలుతెలుగు,హిందీ,ఇంగ్లీష్,మ్యాథ్స్,ఫిజిక్స్,కెమిస్ట్రీ, కామర్స్, సోషల్,బోటనీ
వయస్సు30 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుపోస్టు అనుసరించి పిజి,బియిడి,టెట్ ఉత్తీర్ణతా
Read more స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ నుండి భారీ స్థాయిలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు విధానంఅభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి. నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని ” డిసిఓ, చిత్తూరు కార్యాలయం” అనే చిరునామాకు అందజేయనుంది. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.  
దరఖాస్తు ఫీజుజనరల్ మరియు మిగితా అభ్యర్థులు ఎవరు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు
దరఖాస్తు ప్రారంభ తేదీఫిబ్రవరి 12,2021
దరఖాస్తు చివరి తేదీఫిబ్రవరి 17,2021
ఎంపిక విధానంఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ తేదీత్వరలో తెలియజేస్తారు
READ MORE APSSDC Recruitment 2021
జాయినింగ్ డేట్త్వరలో తెలియజేస్తారు

MPNL Recruitment Notification 2021 Important links :

నోటిఫికేషన్క్లిక్ హియర్

సూచన : ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి సందేహం ఉన్న క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే మీ సందేహాన్ని నివృత్తి కలిగిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలలోని ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా అయితే, మీ జిల్లా పేరును కామెంట్ సెక్షన్ లో తెలియజేసి, పక్కనే ఎరుపు రంగులో కనపడే బెల్ గుర్తు పై క్లిక్ చేసినట్లయితే మేము ఎటువంటి ఉద్యోగ సమాచారాన్ని మా వెబ్ సైట్ నందు పొందుపరచగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *