రాత పరీక్ష లేకుండా జిల్లా ఆఫీసులో ఉద్యోగాలు

జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఉద్యోగాలు :

విజ‌య‌వాడలోని ప్ర‌భుత్వ జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్‌లో నేష‌న‌ల్ డ్ర‌గ్ డిమాండ్ రిడ‌క్ష‌న్ ప్రోగ్రాం లో భాగంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా సైకియాట్రిస్ట్ ‌/ ఎంబీబీఎస్ డాక్ట‌ర్‌, న‌ర్సు, కౌన్సెల‌ర్స్‌, డేటా మేనేజ‌ర్‌ పోస్టులను కేవలం గ్రాడ్యుయేషన్ అర్హతతో భర్తీ చేయనున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

Raed More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు – ◆ వాట్సాప్ గ్రూప్ – 8 | ◆ వాట్సాప్ గ్రూప్ – 10 | ◆ వాట్సాప్ గ్రూప్ – 11 | ◆ వాట్సాప్ గ్రూప్ – 12

ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతిఒక్కరు వెంటనే ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు విజ‌య‌వాడలోని ప్ర‌భుత్వ జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్‌ నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.

మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

Telugujobalerts24.com

ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

District General Hospital Recruitment 2021 :

పోస్టులు సైకియాట్రిస్ట్ ‌/ ఎంబీబీఎస్ డాక్ట‌ర్‌, న‌ర్సు, కౌన్సెల‌ర్స్‌, డేటా మేనేజ‌ర్‌
ఖాళీలు07
వయస్సు 42 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలు సైకియాట్రిస్ట్ ‌/ ఎంబీబీఎస్ డాక్ట‌ర్‌ : ఎంబీబీఎస్ ఉత్తీర్ణ‌త‌తో పాటు ట్రెయినింగ్ స‌ర్టిఫికెట్ (అడిక్ష‌న్ మెడిసిన్) ఉండాలి. సైకియాట్రిక్ మెడిసిన్‌/ ఎండీ సైకియాట్రీలో పీజీ డిప్లొమా ఉన్న‌వారికి ప్రాధాన్య‌త‌నిస్తారు.
న‌ర్సు: ఏఎన్ఎం ఉత్తీర్ణ‌త‌. జీఎన్ఎం / బీఎస్సీ (న‌ర్సింగ్‌) వారికి ప్ర‌ధాన్య‌త‌నిస్తారు.
కౌన్సెల‌ర్స్‌‌ : సైకాల‌జీ / సోష‌ల్ వ‌ర్క్‌ / సోషియాల‌జీలో గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌. ఈ స‌బ్జెక్టుల్లో మాస్ట‌ర్స్ డిగ్రీ ఉన్న‌వారికి ప్రాధాన్య‌త‌నిస్తారు.
డేటా మేనేజ‌ర్‌: గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌. (కంప్యూట‌ర్ అప్లికేష‌న్స్ అర్హ‌త‌ / అనుభ‌వం ఉన్న‌వారికి ప్రాధాన్య‌త‌నిస్తారు)
READ MORE 10వ తరగతి అర్హత గల ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫామ్ అనే లింక్ పై క్లిక్ చేసి అప్లికేేషన్ డౌన్ల్లోడ్ చేసుకోగలరు.
> పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ ను క్రింది చిరునామాకు పంపవలసి ఉంటుంది.
> భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
Superintendent / Dy Superintendents, Old Govt. General Hospital, Hanumanpeta,
Vijayawada.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీమే11,2021
దరఖాస్తు చివరి తేదీమే 31, 2021
ఎంపిక విధానంమెరిట్, ఇంటర్వ్యూ
READ MORE ఇంటర్ అర్హత గల ఉద్యోగాలు
వేతనం రూ పోస్టును బట్టి జీతం లభిస్తుంది /-
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫార్మ్క్లిక్ హియర్
telugujobalerts24.com

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

2 thoughts on “రాత పరీక్ష లేకుండా జిల్లా ఆఫీసులో ఉద్యోగాలు”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *