Grama Ward Sachivalayam 3rd Notification 2023 :
ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ వార్డు సచివాలయాలలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి మూడవ విడత నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నారు. మొత్తం 20 కేటగిరీలో 14,523 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరిలో ఈ భారీ నోటిఫికేషన్ విడుదల కానుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పశుసంవర్ధక సహాయకుల పోస్టులు అత్యధికంగా ఉన్నాయి. ఏ శాఖలో ఎన్ని పోస్టులున్నాయి వాటి అర్హతలేంటి అనేటువంటి పూర్తి వివరాలను ఇందులో గమనిద్దాం.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
AP Grama Ward Sachivalayam Notification 2023 :
AP గ్రామ వార్డు సచివాలయ నోటిఫికేషన్ 2022 జనవరి చివరి వారంలో విడుదల కానుంది. శాఖల వారి ఖాళీల వివరాలు, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.
Sachivalayam 3rd Notification 2023, AP Sachivalayam Notification 2023 Job Vacancies 2023, AP Grama Sachivalayam Notification 2023 Vacancy, AP Grama Sachivalayam Notification 2023, AP Sachivalayam Notification 2023 Apply Online, AP Grama Sachivalayam 3rd Notification 2023, AP Grama/Ward Sachivalayam recruitment 2023, AP Grama/Ward Sachivalayam Jobs
Notification 2023, AP RBK Recruitment Notification 2023
శాఖ | • గ్రామ వార్డు సచివాలయ |
ఖాళీలు | • 14,523 |
పోస్టులు | • పంచాయితీ సెక్రటరీ (గ్రేడ్-V) – 182 గ్రామ రెవెన్యూ అధికారి (VRO) గ్రేడ్-II – 112 ANM (గ్రేడ్-III) (మహిళ మాత్రమే) – 618 పశుసంవర్ధక సహాయకుడు – 4765 విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ – 60 ఉద్యానవన సహకులు – 1005 వ్యవసాయ అసిస్టెంట్ – 467 విలేజ్ సెరికల్చర్ అసిస్టెంటట్ – 23 మహిళా పోలీస్ మరియు మహిళా & శిశు సంక్షేమ సహాయకుడు – 1092 ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-II) – 982 డిజిటల్ అసిస్టెంట్ – 736 విలేజ్ సర్వేయర్ (గ్రేడ్-III) – 990 సంక్షేమం మరియు విద్య అసిస్టెంట్ – 578 వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ – 170 వార్డ్ శానిటేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – 371 వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ – 197 వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – 436 వార్డ్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ సెక్రటరీ (గ్రేడ్-II) – 157 ఎనర్జ్జీ అసిస్టెంట్ – 1127 |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. |
మరిన్నీ జాబ్స్ | ◆ వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, సొంత జిల్లాలలోనే పోస్టింగ్ ◆ పంచాయతీ రాజ్ శాఖలో 1225 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ◆ రెవెన్యూశాఖలో 2077 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ◆ లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ◆ ఎటువంటి రాతపరీక్ష లేకుండా 1147 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ◆ ఎయిర్ పోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ |
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు | • ఇటీవలి ఫోటో • సంతకం • ID ప్రూఫ్ • పుట్టిన తేదీ రుజువు • విద్యార్హత పత్రాలు • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్ • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్ |
వయస్సు | • 42 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | పంచాయితీ సెక్రటరీ (గ్రేడ్-V) – ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత గ్రామ రెవెన్యూ అధికారి (VRO) గ్రేడ్-II – SSC, ఇంటర్మీడియట్ వకేషనల్ ఉత్తీర్ణత. ANM (గ్రేడ్-III) (మహిళ మాత్రమే) – SSC లేదా ఇంటర్, MPHA పశుసంవర్ధక సహాయకుడు – సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా ఇంటర్మీడియట్ (MPVA ఆక్సిడెంట్ ఇంటర్మీడియేట్)తో పాలిటెక్నిక్ కోర్సు విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ : ఫిషరీస్ పాలిటెక్నిక్ డిప్లొమా లేదా ఇంటర్మీడియట్ లేదా B.F.Sc/ B.Sc Village Horticulture Assistant – హార్టికల్చర్ విభాగంలో డిప్లొమా లేదా బియస్సి Village వ్యవసాయ అసిస్టెంట్ – వ్యవసాయ విభాగంలో పాలిటెక్నిక్ డిప్లొమా లేదా ఇంటర్మీడియట్ లేదా B.Sc విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ – ఇంటర్ (ఒకేషనల్)/ B.Sc/ M.Sc (సెరికల్చర్) మహిళా పోలీస్ మరియు మహిళా & శిశు సంక్షేమ సహాయకుడు – ఏదైనా డిగ్రీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-II) – మెకానికల్ (డిప్లొమా/డిగ్రీ) పంచాయత్ సెక్రటరీ (గ్రేడ్-VI) – ఏదైనా డిగ్రీ డిజిటల్ అసిస్టెంట్ – B.Com/ B.Sc/ డిప్లొమా లేదా డిగ్రీ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్స్/ IT, ఇన్‌స్ట్రుమెంటేషన్), BCA విలేజ్ సర్వేయర్ (గ్రేడ్-III) – డ్రాఫ్ట్స్ మ్యాన్ లేదా ఇంటర్మీడియట్ వకేషనల్ లేదా డిప్లొమా (Civil Engg) లేదా BE లేదా BTech (సివిల్), సర్వేయర్ సర్టిఫికేట్ సంక్షేమం మరియు విద్య అసిస్టెంట్ – ఏదైనా డిగ్రీ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ – ఏదైనా డిగ్రీ వార్డ్ శానిటేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – ఏదైనా డిగ్రీ (సైన్సెస్ లేదా ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్) వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ – ఏదైనా డిగ్రీ (కంప్యూటర్ సైన్స్) వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – పాలిటెక్నిక్ డిప్లొమా (సివిల్) లేదా LAA లేదా B. Arch లేదా B. Plang వార్డ్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ సెక్రటరీ (గ్రేడ్-II) – డిగ్రీ (ఆర్ట్స్, హ్యుమానిటీస్) |
దరఖాస్తు ఫీజు | • త్వరలో తెలియజేస్తారు |
దరఖాస్తు ప్రారంభ తేదీ | • త్వరలో తెలియజేస్తారు |
దరఖాస్ చివరి తేదీ | • త్వరలో తెలియజేస్తారు |
ఎంపిక విధానం | • రాతపరీక్ష |
వేతనం | రూ 15,000/- |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
Chinnareddaiah
Kakularam vi&po
Lakkreddy pali mo
Kadapa di
AP 516257
నోటిఫికేషన్ రాగానే తెలియజేస్తానంది