ఉద్యానవన శాఖలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ తో ఫీల్డ్ మెన్ ఉద్యోగాలు భర్తీ

Horticulture Jobs Recruitment 2022 :

పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ నందు ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఫీల్డ్ మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. AP Horticulture Jobs | TS Horticulture Jobs

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Telugujobalerts24

Horticultural Jobs Recruitment 2022 :

పోస్టులు • ఫీల్డ్ మెన్
వయస్సు• 42 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
లొకేషన్• పశ్చిమగోదావరి
విద్యార్హతలు• దరఖాస్తు చేయు అభ్యర్థులు హార్టికల్చర్ విభాగంలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
మరిన్ని జాబ్స్10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాలు
వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా గాని, ఆఫ్ లైన్ ద్వారా గాని దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫామ్ లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోగలరు.
• అపల్లికేషన్ ఫామ్ పూరించి, తగు ఒరిజినల్ సెర్టిఫికెట్లతో ఇంటర్వ్యూ కు హాజరు కాగలరు.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
ఎంపిక విధానంఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ తేదీఆగస్ట్ 29, 2022
ఇంటర్వ్యూ వెన్యూడా వైయస్సార్ ఉద్యాన విద్యాలయం, పరిపాలన కార్యాలయం, Agriculture jobs వెంకటరామన్న గూడం పశ్చిమగోదావరి.
వేతనం రూ 18,500 /-
telugujobs

YSR Horticultural University Recruitment 2022 Application Form :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

latest jobs :

1 thought on “ఉద్యానవన శాఖలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ తో ఫీల్డ్ మెన్ ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment