ఉపాధిహామీ కూలి పథకం లో ఉద్యోగాలు భర్తీ :
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆంధ్రప్రదేశ్ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తికి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా వై.యస్.ఆర్ కడప , ఎస్.పి.ఎస్.ఆర్ నెల్లూరు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలలో అంబుడ్స్ పర్సనస్ లను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు – ◆ వాట్సాప్ గ్రూప్ – 13 | ◆ వాట్సాప్ గ్రూప్ – 10 ◆ వాట్సాప్ గ్రూప్ – 11 | ◆ వాట్సాప్ గ్రూప్ – 12 ◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.
ఎటువంటి రాత పరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతిఒక్కరు వెంటనే ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు వై.యస్.ఆర్ కడప , ఎస్.పి.ఎస్.ఆర్ నెల్లూరు మరియు పశ్చిమ గోదావరి నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : • ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
MGNREGS AP Recruitment 2021 Full Details :
పోస్టులు | అంబుడ్స్ పర్సన్ |
వయస్సు | 65 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు |
విద్యార్హతలు | పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లా, అకాడెమిక్స్, సోషల్ వర్క్ లేదా మేనేజ్‌మెంట్‌లో కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉండాలి |
READ MORE | 10వ తరగతి ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు మీ దగ్గరలోని ఉపాధిహామీ ఆఫీసు నందు అప్లికేషన్ పత్రం పొంది సరైన సమాచారం తో నింపండి. • అప్లికేషన్ పత్రం నింపిన తరువాత తగు జిల్లా అధికారులకు చేరవేయవలసి ఉంటుంది. |
దరఖాస్తు ఫీజు | జనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఏప్రిల్ 29,2021 |
దరఖాస్తు చివరి తేదీ | మే 30, 2021 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
READ MORE | ఇంటర్ విద్యార్హతతో ఉద్యోగాలు |
వేతనం | రూ 25,000/- |
MGNREGS AP Recruitment 2021 Notification Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
పూర్తి వివరాలు | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
10 th pass sir 9381411549
10th pass mobile number 9381411549
అప్లై చేయండి
Sri good evening sir please give me a one chance please sri please this job is my life ambition sri please give me a one chance please sri
గుడ్. అప్లై చేయండి
This job is my life ambition Sri please give me a one chance please sri
My name is Mohammad rafi Sri from inimetla village Guntur district anudhra Pradesh sri
Ihave from complete degree within 80%
6303054173
మా వాట్సాప్ కి చేయండి
Rajampet
Tappakunda teliyajestanmdi