ఇంటర్ తో శాంసంగ్ కంపెనీలో ఉద్యోగాలు భర్తీ | Telugujobalerts24

Samsung Jobs Recruitment 2021 Notification :

APSSDC ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వైయస్సార్ కడప జిల్లా నందు జస్ట్ డైల్, సంసంగ్ కంపెనీలు ఖాళీలను భర్తీ చేయనున్నాయి. ఇందులో భాగంగా బిసినెస్ డవలప్మెంట్ ఎక్జిక్యూటివ్, సేల్స్ ఎక్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరికి మంచి అవకాశం. రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్

APSSDC Jobs Recruitment 2021 Notification Full Details :

పోస్టులు జస్ట్ డైల్ – బిసినెస్ డవలప్మెంట్ ఎక్జిక్యూటివ్, సంసంగ్ – సేల్స్ ఎక్జిక్యూటివ్
ఖాళీలు78
Read More ల్యాప్ టాప్ కంపనియే ఇస్తుంది, ఇంటర్ తో ఉద్యోగాలు
వయస్సు28, 30 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు• జస్ట్ డైల్ – ఏదైనా డిగ్రీ
• సంసంగ్ – ఇంటర్ లేదా డిగ్రీ
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోగలరు.
• రిజిస్టర్ చేసుకున్నటువంటి పత్రాలను ఇంటర్వ్యూ కు తీసుకు వెళ్ళవలసి ఉంటుంది
ఇంటర్వ్యూ వెన్యూRani Tirumala Devi College, Proddutur, Kadapa
ఇంటర్వ్యూ తేదీ డిసెంబర్ 08, 2021
దరఖాస్తు చివరి తేదీడిసెంబర్ 08, 2021
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనం పోస్టును బట్టి జీతం లభిస్తుంది
Jobalertszone

APSSDC Recruitment 2021 Notification :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
Telugujobalerts24

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *