నోట్ల ముద్రణా సంస్థలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు / SPMCIL Recruitment 2021

భారత ప్రభుత్వ నోట్ల ముద్రణా సంస్థలో ఉద్యోగాలు :

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెక్యురిటీ ప్రింటింగ్ అండ్ మైనింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడు చెందిన మధ్యప్రదేశ్ లోని బ్యాంక్ నోట్ ప్రెస్, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఉన్న ఉద్యోగాల భర్తికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా వెల్ఫేర్ ఆఫీసర్, సూపర్ వైజర్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, సెక్రటేరియల్ అసిస్టెంట్ తదితర పోస్టులను కేవలం ఐటీఐ లేదా డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ అర్హతతో భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

Read More : వైయస్సార్ రైతు భరోసా స్టేటస్

ఎటువంటి రాత పరీక్ష లేకుండానే కేవలం ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతిఒక్కరు వెంటనే ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు ఎస్పీఎంసి నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.

telugujobalerts24

మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
> ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
> ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
> ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
> ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

SPMCIL Recruitment 2021 Full Details :

పోస్టులు వెల్ఫేర్ ఆఫీసర్, సూపర్ వైజర్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, సెక్రటేరియల్ అసిస్టెంట్
ఖాళీలు137
వయస్సు 35 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలువెల్ఫేర్ ఆఫీసర్ :
డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణత.
సూపర్ వైజర్ :
డిప్లొమా ( డైస్టఫ్ టెక్నాలజీ! పెయింట్ టెక్నాలజీ ) / సర్ఫేస్ కోటింగ్ టెక్నాలజీ / ఇంక్ టెక్నాలజీ / ప్రింటింగ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్ డిప్లొమా (ఐటీ / కంప్యూటర్) ఉత్తీర్ణత.
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ : సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత. సెక్రటేరియల్ అసిస్టెంట్ :
గ్రాడ్యుయేషన్ (కంప్యూటర్) ఉత్తీర్ణత
READ MOREఉపాధిహామీ కూలి పథకంలో ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీమే 12,2021
దరఖాస్తు చివరి తేదీజూన్ 11, 2021
ఎంపిక విధానంరాతపరీక్ష
READ MORE 10వ తరగతి విద్యార్హత ఉద్యోగాలు
వేతనం రూ 40,000/-
SPMCIL Recruitment 2021 in telugu
నోటిఫికేషన్. క్లిక్ హియర్
ఆన్ లినే అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
SPMCIL Recruitment 2021 | Telugujobalerts24

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

మరిన్ని ఉద్యోగాలు :

  1. రోడ్డు రవాణా శాఖలో ఉద్యోగాలు

2. రైల్వే శాఖలో 716 ఉద్యోగాలకు నోటిఫికేషన్

3. LIC లో 10వ తరగతితో ఉద్యోగాలు

4. ఉపాధిహామీ కూలి పనిలో ఉద్యోగాలు

7 thoughts on “నోట్ల ముద్రణా సంస్థలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు / SPMCIL Recruitment 2021”

Leave a Comment